జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 5 55

మహేష్ తన తల్లి చెబుతున్న కథకు ఊ కొడుతూ మధ్య మధ్యలో జోకులు వేసుకుంటూ ఇద్దరు పగలబడి నవ్వుకుంటూ చాలాసేపు సంతోషంగా గడుపుతారు. అమ్మ మందులు వేసుకోవాలి కదా అని లోపలికి వెళ్ళి bottle లో నీళ్లు మందులు తెచ్చి ఇవ్వగా తన కొడుకు చూపిస్తున్న ప్రేమకు పొంగిపోతు మందులు వేసుకుంటుంది.

జానకి ఒకదాని తరువాత ఒక కథ చెబుతూ సమయం ఎంత అవుతోందో కూడా పట్టించుకోకుండా ఆ చల్లని ప్రశాంత వాతావరణం రాను రాను ఇంకా ఎక్కువ చల్లగా మారిపోతుండగా , తన తల్లి చలికి చిన్నగా వనకడం తెలుస్తుండగా మరియు మందులు వేసుకోవడం వల్ల మత్తుగా ఉంది కళ్ళు మూతలు పడుతుండగా sorry అమ్మ చలి ఎక్కువగా ఉంది లోపలికి వెళదాము అని చెప్పగా నెమ్మదిగా లేచి అడుగు వెయ్యగా పట్టు తప్పి కిందకు పడుతుండగా ఆమె భుజాలను పట్టుకొని చైర్లో కూర్చోబెట్టి ఆమె నెమ్మదించిన తరువాత రెండు చేతులు తన తల్లి కింద వేసి అమాంతం ఎత్తుకొనగా జానకి ఆశ్చర్యపోతూ రెండు చేతులను తన కొడుకు మీద వెనుక వేసి పట్టుకొని తన కొడుకు చాలా పెద్దవాడు అయిపోయ్యాడని అతడి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తుండగా మహేష్ ఒక చిన్న నవ్వు నవ్వి సరాసరి బెడ్రూం లోకి తీసుకువెల్లి బెడ్ పై కూర్చోబెట్టి సమయం చూడగా 12 గంటలు అవుతుండగా తలుపులు వేసి వస్తాను అని చెప్పి వెళ్లగా , అంతలోపు జానకి బాత్రూం కి నెమ్మదిగా వెళ్లి వచ్చి బెడ్ పై వాళుతుంది.

మహేష్ తలుపులను వేసి లైట్స్ అన్ని ఆర్పివేసి సోఫా లో పడుకోవడానికి హాల్ లో ఉన్న సోఫా ను బెడ్ రూమ్ లోకి లాగుతుండగా కన్నయ్య నాకు నీ ఒడిలో నీ హృదయానికి దగ్గరగా పడుకోవాలి అని ఉంది అని ప్రేమగా అడుగగా సోఫాను అక్కడే వదిలేసి బాత్రూం కి వెళ్లి వచ్చి చిన్న డిం లైట్ మాత్రమే వేసి తన తల్లి పక్కనే పడుకోగా ఆమె అతడి నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి తన తలను తన కొడుకు హృదయం పై వాల్చి రెండు చేతులు అతడి చుట్టూ వేసి దగ్గరగా జరుగుతుంది.

తన కొడుకు కౌగిలిలో ఆమెకు వెచ్చగా ,హాయిగా ఉంది. ఇక మహేష్ కు తన తల్లి వెచ్చని కౌగిలిలో తనకు తెలియకుండా కళ్ళు మూతపడుతూ తన” కన్న తల్లి “కౌగిలి లో ఉన్నట్లుగా ఫీలింగ్ కలగగా గట్టిగా కౌగిలించుకుందామని చేతులు తన తల్లి చుట్టూ వేస్తుండగా ఎక్కడ ఉన్నానో గుర్తుకు వచ్చి ఆగిపోగా , అదంతా చూస్తున్న జానకి వెంటనే తమ కాళ్లపై ఉన్న రగ్గును తమ నడుము వరకు కప్పుకొని తన చేతితో స్వయంగా అతడి చేతులను ఆమె పై వేసుకొని తన కొడుకుని ఇంకా గట్టిగా హతుక్కుపోతుంది.అలా ఒకరి కౌగిలిలో మరొకరు వెచ్చగా హాయిగా నిద్రపోతారు.

2 Comments

  1. Story is so fine. Please update and post till the end

Comments are closed.