జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 5 55

ఇప్పుడు ఫంక్షన్ కు వెళ్ళాలి ఒకటి ఇప్పుడే కావాలి అని నెమ్మదిగా అడుగగా అటువైపు కుట్టిన బ్లౌజ్ తో పాటు చీరలు ఉన్నాయి అని తన తల్లిని ఆమె దగ్గరుండి తీసుకొని వెళ్లగా మన ఒకటి సెలెక్ట్ చెయ్యగా అమ్మ ట్రయల్ వేయమని చెప్పగా ఆమె అమ్మను లోపలికి తీసుకు వెళుతుంది.

మహేష్ అంతలోపల అలాంటిదే మరొక చీర సెట్ ను కౌంటర్ కు పంపిస్తాడు. తన తల్లిని లోపలకు వదిలి ఆమె బయటకు రాగా చెవిలో ఏదో ఆమెకు చెపుదామనుకొంటుండగా ఆమె చేతులతో సైగ చేసి ఆపుతూ పక్క సెక్షన్ కు వెళ్లగా పైన బోర్డ్ చూడగా lingerie wear అని ఉండగా హమ్మయ్య ఎలా చెప్పాలో అని అనుకున్నాను అని గుండెలపై చెయ్యి వేసుకుంటాడు. కవర్ లో చుట్టుకొని లోపల ఉన్న తన తల్లికి ఇస్తుంది.

మళ్ళీ ఆమె దగ్గరకు వెళుతుండగా చేతితో 3 అని చూపిస్తుండగా తల అడ్డంగా ఊపుతూ 5 ……6……7…..అని వేళ్ళు లెక్కపెడుతుండగా ఆమె మళ్ళీ వెళ్లగా అతడు బయట నుండి చూస్తుండగా ఆమె లోపలి నుండి ఒక్కొక్క డిసైన్ చూపిస్తుండగా తల yes ……no…. అని తల ఊపుతూ చెప్పగా ఒక 10 వేరు వేరు designs తీసుకుంటుంది. బయట నుండి చూస్తుండగా తనకు కొన్ని నచ్చినవి కనిపించగా ఇప్పుడు వద్దులే అనుకుంటుండగా ఆమె బయటకు వచ్చి సూపర్ అని సైగ చేసి నవ్వుతుంది.

తన మొబైల్ మ్రోగుతుండటంతో ఎత్తగా సర్ కార్ డెలివరీ అని చెప్పగా 10 నిమిషాలు వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అంతలోతన తల్లి బయటకు రాగా చాలా అందంగా ఉన్నావమ్మా అని కళ్ళతో సైగ చెయ్యగా నవ్వుతూ తన పక్కకు వచ్చి నిలబడగా, బ్లౌజ్ కత్తిరించిన చీరలు తప్ప మిగతావాన్ని ప్యాక్ చేసి ఉన్నాయి సర్ అని ఆమెనే చెప్పగా thanks for everything అని 5000 గిఫ్ట్ గా ఇచ్చి వాటికి ఎంత అవుతుంది అని అడుగగా అడ్వాన్స్ thank యు సర్, ఒక 5000 ఇవ్వండి మిగతాది రేపు బిల్ చూసి కట్టవచ్చు అని చెప్పగా కౌంటర్ దగ్గరకు వెళ్లి స్వైప్ చేసి బిల్ కట్టెయ్యగా , అక్కడి పనివాళ్ళు వాటిని తీసుకొని తమ వెనకే రాగా సర్ అని ఒకతను పిలువగా తను బుక్ చేసిన రెడ్ కలర్ కార్ పక్కనే ఉండటంతో అక్కడికి వెళ్లి వెనుక డోర్ తెరివగా మొత్తం లోపల పెడతారు. పని వాళ్లకు థలా 200 ఇస్తాడు.

2 Comments

  1. Story is so fine. Please update and post till the end

Comments are closed.