జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 5 55

నీ మీద అంత కోపం ఎందుకు రా అని అడుగగా అది కూడా మా నాన్న వల్లే తరువాత చెబుతాలే అంటుండగా ఇంటి దగ్గరకు చేరుకుంటారు. ఆత్రంగా బైకు దిగి లోపలికి వెళ్తుండగా రేయ్ అని ఆపి తన జేబులో నుండి ఒక డబ్బు తీసి మామ ఇవి 50000/- ఉన్నాయి అవసరం వస్తుందేమో ఉంచు అని ఇస్తూ నువ్వు ok అంటే డాక్టర్ చెప్పినట్టు రేపటి లోపు ఒక కొత్త ఇల్లు చూస్తాను అని చెబుతుండగా డబ్బు వద్దు అంటే ఏవేవో friendship డైలాగ్స్ వస్తాయని మహేష్ అతడిని గట్టిగా కౌగిలించుకొనగా ok ok ముందు వెళ్లి అమ్మను చూడు నేను తరువాత కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు.

బ్యాగ్ భుజం పై వేసుకొని వేగంగా లోపలికి వెళ్లగా పిల్లలు మావయ్య అని పరిగెత్తుకుంటూ రాగా బాబును ఎత్తుకొని బెడ్ రూమ్ లోకి వెళ్లగా అమ్మ పడుకుని ఉండగా బెడ్ పక్కనే కూర్చున్న చిన్నత్త చూసి మహి అని తన పెద్ద కూతుర్ని పిలిచి మహా రాజు గారు వచ్చారు ఇక మనం వెళదాము అని ముగ్గురుని తీసుకొని బయటకు వెళ్తుండగా, అత్తయ్య నా వల్ల ఏదైనా తప్పు జరిగింటే కొట్టండి తిట్టండి దయచేసి నన్ను ఈ విధంగా చూడొద్దండి అని ఎంత చెప్తున్న వినకుండా 7 గంటలకు బస్ ఉంది అని చెప్తూ వెళ్ళిపోతుంది.

ఒక నిమిషం తరువాత మహి purse మరిచిపోయిందని చెప్పి లోపలికి రాగా కళ్ళల్లో నీళ్ళు తిరిగి బాధ పడుతున్న నన్ను చూసి కారుతున్న కన్నీళ్లను తుడిచి ఇవేమీ పట్టించుకోవద్దు మావయ్య ముందు అమ్మను బాగా చూసుకో అని ఓదార్చి అమ్మ ఆటో లో ఎదురు చూస్తూ ఉంటుంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది.

కన్నీళ్లను తుడుచుకుంటూ వెళ్లి పడుకున్న అమ్మ పక్కన కూర్చొని ఒక చేతిని ఆమె తలకు తగిలిన దెబ్బపై సున్నితంగా తాకుతూ ఆమె చెంపపై వేసి ప్రేమగా బొటను వేలితో సున్నితంగా నిమరగా నా చేతి స్పర్శను కళ్ళు తెరవకుండానే కనిపెట్టిన అమ్మ తన కొడుకు చేతిపై చెయ్యి వేసి చేతి వేళ్ళలో ఆమె చేతి వేళ్ళు దూర్చి మహేష్ నా బంగారుకొండా వచ్చావా అని పెదవులపై సన్నటి నవ్వుతో ముఖం వెలిగిపోతు కళ్ళు తెరిచి ఆనందంగా చూస్తూ లేచి కూర్చోవడానికి ప్రయత్నిస్తుండగా ఒక చేతిని ఆమె మీద వెనుక మరొక చేతిని ఆమె వీపు వెనుక వేసి నెమ్మదిగా లేపి కూర్చోబెట్టగా కొద్దిగా నా పక్కకు తిరిగి నా ముఖం మీద ముద్దులు వర్షం కురిపిస్తూ ఆమె తలను నా గుండెలపై వాల్చి రెండు చేతులు నా వెనుక వేసి గట్టిగా

2 Comments

  1. Story is so fine. Please update and post till the end

Comments are closed.