జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 5 55

రెండు గంటల కల్లా ఇంటికి చేరుకోగా బాగా ఆకలిగా ఉండటంతో కృష్ణ బైక్ పార్క్ చేస్తుండగా ఆత్రంగా తలుపు కొట్టగా తలుపు తెరవగానే ఎదురుగా అమ్మ తలకు తగిలిన గాయం దాదాపుగా మాని ఉండటం వలన తల స్నానం చేసి జుట్టును వదులుగా కిందకు వదిలి ఎర్రటి చీర కట్టుకొని ముఖం లో సంతోషంతో చిన్నగా నవ్వుతూ దేవతలా కనిపిస్తుండగా కొన్ని క్షణాలు అలాగే చూస్తూ నిలబడిపోగా కృష్ణ వెనకనుండి వచ్చి రేయ్ నీ యబ్బా ఆకలి చంపేస్తోంటే నువ్వు ఏంట్రా ఇంకా ఇక్కడే నిలబడ్డావు అని వీపుపై చిన్న దెబ్బ వెయ్యగా తేరుకున్న మహేష్ తన తల్లిని కౌగిలించుకోవాలని ముందుకు వెళ్లగా తన చెమట వాసన తనకే కంపరం తీస్తుండగా బలవంతంగా నియంత్రించుకొని పరిగెత్తుకుంటూ పక్క నుండి బాత్రూం లోకి వెళుతుంటే జానకికి తన కొడుకు పరిస్థితి అర్థమయ్యి తనలో తాను నవ్వుకుంటుంది.

బాత్రూం లోకి వెళ్లి చల్లటి నీళ్ల షవర్ on చేసి పడుతున్న చల్లని నీటి కింద నిలబడి కళ్ళు మూసుకోగా తన ముందు తన తల్లి అందంగా కనిపించగా తలపై పడిన చల్ల నీళ్లు కింద పడేసరికి వేడిగా మారిపోతున్నాయి.తన తల్లిని వెంటనే ప్రేమగా కౌగిలించుకోకపోతే గుండె కొట్టుకోవడం ఆగిపొయ్యేలా అనిపించేసారికి త్వరగా స్నానం ముగించి బట్టలు వేసుకొని హాల్ లోపలికి వెళ్లగా భోజనాలు వండి మొత్తం డైనింగ్ టేబుల్ మీద సర్ది అంటీ ,కృష్ణ మాకోసమే ఎదురు చూస్తున్నారు.

అమ్మ హాల్ లో కనిపించక పోయే సరికి కళ్ళు అటు ఇటు తిప్పుతూ చుట్టూ చూస్తున్నాడు.తన తల్లిని వెంటనే చూడాలని వంట గదిలోకి వెళ్తుండగా ఆమె రెండు చేతులతో ఒక పాత్రను పట్టుకొని రాగా కొంగును బొడ్డు కింద చీర కుచ్చిళ్ళలోకి దూర్చి తెలుగింటి గృహిణిగా నడుచుకొంటు వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి నన్ను నవ్వుతూ చూడగా ఆమెనే తదేకంగా చూస్తుండగా చెయ్యి నోటికి అడ్డం పెట్టుకొని నవ్వసాగింది అది చూసిన మహేష్ మనసు గాలిలో తెలుతుండగా శరీరమంతా వణుకు తుండగా , కన్నయ్య అని వణుకుతున్న అతడి చేతిని పట్టుకొని డైనింగ్ టేబుల్ ముందున్న చైర్ లో కూర్చోబట్టగా తల వెనక్కు తిప్పి ప్రేమగా తన తల్లి ఎటు జరిగితే అటు చూస్తూ ఉన్నాడు.

2 Comments

  1. Story is so fine. Please update and post till the end

Comments are closed.