నేను బాకీ వుంది ఆయనకే 2 88

ప్రపంచాన్ని ధిక్కరించి ముందుకు దూసుకువచ్చినట్టున్న ఆమె యవ్వన సిరులు అతని మనసులో తుఫానులు రేపుతున్నాయి. ఆ గుండ్రనితనం మనసుని ముద్దలా చేసి ఎక్కడో కోర్కెల సుడిగుండంలో గిరవాటేస్తోంది. ఆ ఎత్తులు శరీరాన్ని సుతిమెత్తగా కోస్తున్నాయి.

‘రా దమ్ముంటే అనుభవించు! అర్థం లేని సంశయాలు వద్దు’ అని అవి పిలుస్తున్నట్టు వున్నాయి. ‘రేపు స్వర్గ నరకాలు వున్నాయో లేవో ఎవరికి తెలుసు. వయసున్నప్పుడే అందాలను నీ స్వంతం చేసుకో” అని అవి బోధిస్తున్నట్లే అనిపిస్తోంది.

ఇలా రెండు రకాలయిన వేదాంతాల మధ్య పాపం అతను ఎప్పుడూ నలిగిపోతుంటాడు. అందుకే ఏనుగులా వుండేవాడు పీనుగులా అయిపోయాడు.

ఆ అమ్మాయికి తీర్థప్రసాదాలిచ్చి పంపించి వేశాడు. మోహన పనులన్నిటినీ ముగించుకుని వెళ్ళిపోయింది.

భక్తులు వస్తే వాళ్ళకి తీర్థప్రసాదాలు ఇవ్వడం, భక్తులు లేని సమయంలో అక్కడే ఓ స్తంభానికి జారిగిలబడి కూర్చోవడం నిత్యకృత్యం.

స్త్రీలు టాప్ లెస్ గా దేవుడ్ని దర్శించుకోవాలన్న నియమం వున్న దేవాలయంలో అర్చకుడు ఘోటక బ్రహ్మచారిగా వుండాల్సి రావడం నరకం. ఆ విషయం అతను అర్చకత్వంలోకి ప్రవేశించిన మొదటిరోజే అర్థమైంది. అంతకు ముందున్న అర్చకుడు ఎందుకు నలభై ఏళ్ళకల్లా పిచ్చివాడైపోయి దేశాలు పట్టి పోయాడో కూడా బోధపడింది. అర్చకత్వం తప్ప మరో జీవనాధారం లేదని తెలియడం వల్ల విధిలేని పరిస్థితుల్లో అక్కడ చేరాడు.

గబాగబా నాలుగు బిందెల నీళ్ళను ఒంటిమీద కుమ్మరించుకుని తువ్వాలుతో తుడుచుకున్నాడతను. అంతక్రితం రోజు ఉతికి పెట్టుకున్న పంచెను బిగించి కట్టుకుని గర్భగుడిలోకి వెళ్లాడు.

దేవుడికి అభిషేకం చేసి అలంకరించాడు.

పూలమాల కోసం ఎదురుచూస్తూ బయటికొచ్చి కూర్చున్నాడు.

మరో అయిదు నిముషాలకు మోహన అక్కడికి వచ్చింది. ఆమెకు ముప్ఫై ఏళ్ళుంటాయి. పెళ్ళయింది. దేవాలయపు పరిచారిక.

ఉదయం వచ్చి దేవాలయాన్ని శుభ్రపరచడం, పంతులుకి చేదోడు వాదోడుగా వుండటం ఆమె విధులు. ఇందుకోసం ఆమెకు రెండెకరాల మాగాణిని ఇచ్చారు. అందులో వచ్చే ఫలసాయాన్ని ఆమె పరిచారికగా వున్నంత కాలం అనుభవించవచ్చు.

దేవాలయంలోకి అడుగుపెట్టగానే ఆచారం ప్రకారం ఆమె పైటను తీసి బొడ్లో దోపుకుంది.

అటువైపు చూడకూడదని పంతులు మనసును ఎంత డైవర్ట్ చేసుకున్నా వీలుకాలేదు. చూపులు ఆమె ఎదపై పడ్డాయి. నిజానికి ఆమె ఎద వుండాల్సిన దానికన్నా ఎత్తుగా వుంటుంది. ఆమె యవ్వనమంతా ఆ రెండు అవయవాల్లోనే కూరుకుపోయినట్లు వుంటుంది. తన మనసును ముక్కలు ముక్కలుగా చేయడానికి ఫిరంగుల్లా వాటిని సంధించినట్టనిపించి గింజుకు పోయాడు అతను.

ఇంకాసేపు అలా చూస్తే తన కళ్ళు పెళ్ళిపోతాయేమోననిపించి చూపులను కిందకు వాల్చాడు.

“ఇదిగోండి పూలమాల దేవుడికి. పూలకోసం విడిపూలు కూడా వున్నాయి చూసుకోండి” అంటూ పూలబుట్టను చేతికందించింది.

అలవాటైన చూపులు పైకి ఓ మారు ఎగబాకి తుంటరి కోతి ఈ కొమ్మనుంచి ఆ కొమ్మకు దూకినట్లు అటూ ఇటూ పాకాయి.

స్త్రీలు పైట తీసి దేవుడ్ని దర్శించుకోవాలన్న నియమం వున్న ఇలాంటి దేవాలయంలో పూజారి బ్రహ్మచారిగా వుండాలన్న నిబంధన పెట్టినవాడ్ని పిలకపట్టుకు లాగి తన్నాలన్న కోపం వచ్చిందతనికి. తన కోపాన్ని దిగమింగు కుంటూ పూజలో నిమగ్నమయ్యాడు. మంత్రాలు చదువుతూ దేవుడ్ని పుష్పమాలా లంకృతుడ్ని చేశాడు.

మోహన దేవాలయాన్నంతా చీపురుతో చిమ్మి వాకిట దేవాలయ ప్రాంగణంలో ముగ్గులు పెడుతోంది.

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.