నేను బాకీ వుంది ఆయనకే 2 105

“మీరు చెప్పింది కరెక్టే. మా తోటికోడలు పద్మకు వెడల్పాటి గోళ్ళు. ఎప్పుడూ మొగుడ్ని అనుమానిస్తుంటుంది.”

“ఇక వలయాకారపు గోళ్ళు వుండే స్త్రీలు చెడ్డవారై వుంటారు. ఎప్పుడూ అసంతృప్తితో వేగిపోతుంటారు. వంకర గోళ్ళున్న స్త్రీలు దేనినీ ఆసక్తితో చేయరు. భర్త మురిపెంగా పక్కకు చేరినా ముఖాన్ని అష్టవంకర్లు తిప్పి ఇదేదో తప్పని తంతులా ప్రవర్తిస్తారు.”

కొందరికి విశాలమైన గోళ్ళు వుంటాయి.”

“ఇలాంటి గోళ్ళున్న స్త్రీలు చాలా నెమ్మదస్తులుగా వుంటారు. పడకలో కూడా భర్త సౌఖ్యమే తన సౌఖ్యం అనుకుంటారు.”

“మీ గోళ్ళ థీరీ బావుంది” మెచ్చుకుంది.

అతను పడుకున్నాడు. కళ్ళల్లో వెన్నెలను కలిపేసుకుంటూ ఆమెవేపు చూశాడు.
“పడుకో” అన్నాడు.

ఆమె ఓ క్షణం తటపటాయించి అటూ ఇటూ చూసి పక్కపై వాలింది. ఆమె వక్షస్థలం వైపు చూస్తూ అన్నాడు “తాజ్ మహల్ పక్కన నీడలో పడుకుణి కళ్ళు పైకెత్తి చూస్తే మహల్ పైనున్న డూమ్స్ కనిపించినట్లుంది.”

ఆమె సిగ్గుపడింది.

* * *

ఆరుబయట వెన్నెల్లో అలా పడుకోవడం ఆమెకు మత్తునిస్తోంది.

“ఆ ఇళ్ళల్లో కిటికీలు, తలుపులు మూసేసి ఉక్కలో పడుకోవడం నరకం” అంది.

“ప్రతి అనుభవానికీ ముందు వెనకా వున్నట్లే సెక్స్ కూ వుంటుంది. దీన్ని గుర్తించి, అన్నీ అమర్చుకుంటేనే రసానుభూతి మిగులుతుంది. ఇది చాలామంది దంపతులకు తెలియదు. అందుకే ఏ అర్థరాత్రో ఆ మూడ్ వచ్చినప్పుడు తలుపులు బిడాయించేస్తారు.”

“మా వారులాంటి వాళ్ళయితే మరీ స్పీడ్. ముద్దు పెట్టుకునే కార్యక్రమం నుంచి ముచ్చట తీరేవరకూ మూడు నిమిషాల్లో లాగించేస్తాడు.”

అతను నవ్వుతూ అడిగాడు “మనిషి మరీ స్పీడా?”

“చాలామంది అంతే. ఇదో గేమ్ లా ఫీలవరు. ఆట అనేటప్పటికి ఇద్దరూ సమఉజ్జీలై వుండాలి. అప్పుడే ఆట మజా. ఏ ఆట అయినా ఏకపక్షంగా సాగితే చప్పగా వుంటుంది. సెక్స్ అంటేనే బూతు అన్న అభిప్రాయం వుంటుంది. దీంతో కొన్ని అపోహలు ఏర్పరచుకుంటారు. స్త్రీ నగ్న శరీరాన్ని చూస్తే దరిద్రం చుట్టుకుంటుందని అని భావించే పురుష పుంగవులు వున్నారు కానీ నగ్నత్వాన్ని చూస్తే మరింత ఎగ్జయిట్ మెంట్ కలుగుతుందని మాస్టర్స్ అండ్ జాన్సన్స్ చెప్పారు.”

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.