నేను బాకీ వుంది ఆయనకే 3 76

ప్రేమ క్షణంలో కలుగుతుంది. దానిని సాక్షాత్కరించుకోవడానికి కొన్ని ఏళ్ళపాటు తపన పడాలి. అదే దేవుడి విషయలో అయితే కొన్ని సంవత్సరాల పాటు తప్పసు చేస్తే దేవుడు క్షణం కనిపించి మాయమై పోతాడు. ఇదే దేవుడికీ, ప్రేమకూ వున్న సామీప్యత తేడా కూడా.”

అంతకు ముందు కొన్ని క్షణాల వరకు ప్రేమంటే ఏమిటో చెప్పలేని గురువుగారు అంత సడన్ గా సమాధానం ఎలా చెప్పగలిగారో అర్జున్ కి అంతు పట్టలేదు. అయితే తన అనుమానాన్ని అతను వ్యక్తపరచలేదు. ఆలోచిస్తూ వుండిపోయాడు.

ఆరోజు పౌర్ణమే అయినా ఆకాశమంతా దట్టంగా మబ్బు పట్టింది. అప్పుడప్పుడు చందమామ వాటి నుంచి బయటపడాలని ప్రయత్నిస్తూ విఫలమౌతోంది. ఈ సమయంలో లోకంమీది వెలుగు పాము కుబుసంలా మెరిసి మాయమౌతోంది. చల్లటి గాలి స్పర్శకు పులకరించిన మేఘం తన ఆనందాన్ని చినుకుల రూపంలో తెలియజేస్తున్నట్లు వర్షం మొదలయింది. ముక్కుమీద చినుకు పడడంతో నడుస్తున్న తిలోత్తమ ఓ క్షణం ఆగింది. తల పైకెత్తి చూసింది. ఆకాశంలో పొర్లుతున్నట్లు మేఘాలు మెలి తిరుగుతున్నాయి. మరి కాసేపట్లో వర్షం ఎక్కువవుతుందనిపించి ఆమె వడివడిగా నడవడం మొదలెట్టింది.
ఆమె ఆ ఊరి ఆడబడుచే. వయసు ముప్ఫై ఏళ్ళుంటాయి.

జర్మన్ల జాత్యహంకారమంతా ముక్కు రూపం దాల్చినట్లు ఆమె ముక్కు కొనదేలి ప్రపంచాన్ని ధిక్కరిస్తున్నట్లుంది. తాత్విక చింతనంతా కాళ్ళల్లో నిక్షిప్తమైనట్లు ఆమె కళ్ళు చూస్తున్నట్లు కాకుండా దర్శిస్తున్నట్లు వుంటాయి. మిసిసిపి నదిలా ఆమె కంఠం పొడవుగా సాగినట్లుంటుంది.
అక్కడినుంచి కిందకు దిగితే ఉత్తర అమెరికాలోని రెండు పెద్ద ద్వీపాల్లా ఆమె ఎద సంపద ఎత్తుగా వుంటుంది. ఆఫ్రికన్ ల నలుపంతా కేంద్రీకృతమైనట్లు మొనలు గరుగ్గా ఉంటాయి. అమెరికన్ ల సుప్రమసీలా నడుం విస్తరించి వుంటుంది. ఆ సుప్రమసీకి చిల్లుపెట్టిన వియత్నాంలా బొడ్డు కనిపిస్తుంటుంది. అంతుబట్టని జపనీయుల శ్రమలా ఆమె వెనక భాగం అనంతంగా వుంటుంది.
మొత్తానికి ఆమె అంతుబట్టని రహస్యాల ప్రపంచంలా వుంటుంది

కొండ దగ్గరికి చేరుకునేసరికి చినుకులు ఎక్కువయ్యాయి. ఏం చేయాలో తోచక అటూ- ఇటూ కంగారుగా చూసింది. వర్షం నుంచి తప్పించుకునే మార్గం కనిపించడం లేదు. ఎక్కడా చెట్టుకూడా లేదు.
తనకోసమే గొడుగు పట్టుకొస్తున్నట్టు అర్జున్ హడావుడిగా రావడం ఆమెకి కనిపించింది. హమ్మయ్య అనుకుని ఎవరొ వస్తున్నారు అని అతనికి ఎదురువెళ్లింది. వచ్చెది గోపాలకృష్ణ కాదు ఎవరొ అని తనకు అర్థం ఐంది కాని ఎమి చెస్తుంది……ఆ వర్షానికి ఎక్కడికి వెళ్ళడానికి లేదు……….. వెంటనె ఆమె గొడుగు లోపలికి దూరింది. అర్జున్ మోచేయి ఖచ్చితంగా ఆమె నడుం మడతలకి తగులుతోంది. అక్కడినుంచి విద్యుత్ ఉత్పత్తి అయి శరీరమంతా సరఫరా అవుతున్నట్టనిపించింది. దాన్నుంచి డైవర్ట్ అవ్వాలని ఆమె మాట్లాడింది. “కొండ దగ్గరికి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయింది. ఎక్కడా తల దాచుకోవడానికి కూడా వీలులేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నువ్వు కనిపించావ్.”
వర్షం ఎక్కువయింది.