నేను బాకీ వుంది ఆయనకే 3 76

గ్రహణం కనుక ఎవరూ అటు రారన్న ధైర్యంతో తలను వదిలి గట్టిగా కౌగిలించుకున్నాడు. నాలో ఎత్తయిన భాగం అతని ఛాతీలోకి చొచ్చుకు పోతోంది.

ఇంకాస్త…… ఇంకాస్త….. నాలోకి కలిసిపోవాలన్న ఆరాటంతో నన్ను హత్తుకుంటున్నాడు. ఎముకలు విరిగిపోతాయేమోననిపించింది నాకు. ఊపిరి అందడం లేదు. అంతవరకు అలాంటి సుఖమెరుగని శరీరం మత్తులో మూర్ఛనలు పోతోంది.

అతని బరువుకి మెల్లగా అలా దిండుమీద వాలిపోయాను. అతను నడుం వరకు నా మీదకు ఒరిగి పెదవుల్ని నోటిలోకి తోశాడు. చిన్నప్పుడు ఎంగిలి అని మనం ఇతరులు ఇచ్చింది తినం. కానీ ఇప్పుడు అతని ఎంగిలి అమృతప్రాయంగా తోచింది. అతని వేళ్ళు ఎక్కడెక్కడో కదులుతున్నాయి. అంతవరకు ఆ అవయవాలు అంత సుఖాన్ని ఇస్తాయని తెలియదు. ఈ సుఖం నాకు ఇవ్వడానికే అవి పెరిగాయేమోననిపించింది.

అతను మరింత ముందుకు ప్రొసీడ్ కావడానికి సర్దుకుంటున్నాడు.

అప్పుడు తట్టింది నాకు రానున్న ప్రమాదం. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని గ్రహించాను. చిన్నప్పట్నుంచీ అమ్మ, అమ్మమ్మా, సినిమాలు, టీ.వీ. పుస్తకాలూ బోధించిన పాతివ్రత్యం నన్ను వెనక్కి లాగింది.

సుతారంగా అతనిని తప్పించడానికి ప్రయత్నించాను.

అంతవరకు వచ్చి అర్థాంతరంగా వెనక్కి మళ్లడం కష్టంగా వుంది అతనికి. అందుకే నాకళ్ళలోకి ప్రార్థనా పూర్వకంగా చూస్తూ ప్లీజ్! కరుణించవా?’ అని అడిగాడు.

కరుణించడం దేనికో తెలుసు కానీ వంద భయాలు నన్ను అతని నుంచి దూరంగా లాగుతున్నాయి.

“ఇప్పుడు కాదు – ఇంకెప్పుడైనా.”

ఆ మాటతో అతను మంత్రించినట్టు ఆగిపోయాడు. నా అనుమతి లేకుండా ముద్దు పెట్టుకోవడానికి కూడా సాహసించడని తెలుసు.

నేను అతని పట్టును విడిపించుకుని లేచి స్టూలు మీద కూర్చున్నాను.

అతనిని డైవర్ట్ చేయడానికి ఏవేవో ప్రశ్నలు అడిగాను. అతను అన్యమనస్కంగానే సమాధానాలు చెప్పాడు. చివరికి సురక్షితంగా బయటపడ్డాను.

ఇక అప్పట్నుంచి ఎప్పుడయినా మేం కలుసుకున్నప్పుడు ముద్దులు పెట్టుకున్నాక ‘ఇప్పుడైనా కరుణింఛవా?’ అని అడిగాడు.

‘ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా’ అని స్టాక్ సమాధానమే చెబుతుండేదాన్ని.

అతను ఫైనల్ ఇయర్ లో వుండగా నాకు పెళ్ళిసంబంధం వచ్చింది.

నా ప్రేమేకాదు, చాలామంది ప్రేమలు యిలా అర్థాంతరంగా ఆగిపోయేవి. ఏదీ పెళ్ళి వరకు వచ్చేదికాదు. దీనికి చాలా కారణాలు.