నేను బాకీ వుంది ఆయనకే 3 76

వాన చెంపదెబ్బ కొడుతున్నట్టు అప్పుడప్పుడు రివ్వున శరీరాన్ని ముంచెత్తుతోంది.
ఇద్దరూ త్వరత్వరగా కొండ ఎక్కుతున్నారు.
“ఇలా రాత్రిపూట వర్షంలో ఒకే గొడుగుకింద నడవడం ఎప్పటికీ గుర్తుండి పోయే అనుభవం.”
అవునన్నట్లు తల ఊపింది ఆమె. ఇంతకి గోపాలకృష్ణ ఎక్కడ అంది….. పైన ఉన్నాడు అంది…………పైకి వెళ్ళింది………..వెల్తునా తన మనుస్సులొ
చాలారోజుల తరువాత మగవాడి సాన్నిహిత్యం ఫీలవుతున్న ఆమెకు మాటలు పెగలడం లేదు.
అలా వెళ్ళిన తనకు గోపాలకృష్ణ స్వాగత్మ్ పలికాడు……
అర్జున్ పక్కకు వెళ్ళీపొయాడు……………వచ్చిన అమెతో .గోపాలకృష్ణ మాట్లాడుతు వెళ్తున్నాడు …………………..
“నీకు ఎప్పుడో పెళ్ళయిపోయింది కదా. మరి చాలా రోజులుగా పుట్టింట్లోనే వుంటున్నావ్. ఏం జరిగింది? నీ గురించి ఓరోజు మోహనను అడిగితే ‘మొగుడు వదిలేశాడు’ అని మాత్రం చెప్పింది.”
“తమాషా ఏమిటో తెలుసా? ఆయన నన్ను వదిలేశాడో నేను ఆయనతో తెంపులు చేసుకున్నానో నాకు ఇప్పటివరకూ తెలీదు. ఇంత చిన్న విషయం కూడా నాకు బోధపడడం లేదంటే మా ఇద్దరి మధ్యా జరిగిన సంఘటనలు ఎంత సంక్లిష్టమైనవో తెలుస్తుందనుకుంటాను. మొత్తానికి మా ఇద్దరి దాంపత్య బంధం తెగిపోయింది. ఆరునెలలుగా నేను పుట్టింట్లోనే వుంటున్నాను” ఆమె కళ్ళలో ఏదో విరక్తిభావం మెరుపులా మెరిసి చీకటిలో అదృశ్యమైంది. “ఏం జరిగింది?”
“ఎలాగూ ఆచారం మేరకు నీకు నేను ఇంతవరకూ ఎవరికీ చెప్పుకోని సంఘటన గురించి చెప్పాలి కదా. అదే చెబుతాను. నేను పడ్డ టెన్షన్ నీ, దుఃఖాన్నీ ఆనందాన్ని ఎవరికో ఒకరికి చెప్పుకోవాలన్న కోరిక ఈ మధ్య ఎక్కువయింది. ఉదయం నీ దగ్గర్నుంచి పిలుపు రాగానే నీతో ఈ రాత్రి గడపబోతున్నానన్న ఆనందం కన్నా, నాలో ఇన్ని రోజులూ నిక్షిప్తమైన ఆ సంఘటనలను నీతో చెప్పుకోవచ్చన్న సంతోషం ఎక్కువగా నన్ను ఊపేసింది.”
ఇద్దరూ భవనం దగ్గరికి చేరుకున్నారు.
ఇద్దరూ హాలు పక్కనున్న మరో గదిలోకి వెళ్ళారు. గది మధ్యలో ఓ పాత పందిరిమంచం అవసానదశలో వుంది. ఓ పక్క దండానికి గోపాలకృష్ణ బట్టలు వేలాడుతున్నాయి. “ఇదే ఈ రాత్రి మనస్వర్గం. కాకుంటే స్వర్గం కాస్త పాతబడింది. ఎప్పుడో కటిన బిల్డింగ్ కదా” అన్నాడు నవ్వుతూ.
వర్షానికి తడవడంవల్ల ఆమె బట్టలన్నీ శరీరానికి అతుక్కుపోయాయి. వంపు సొంపులన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె నడుం మడతల్లో నీళ్ళు నిలబడడంవల్ల ఆ భాగమంతా నునుపుగా చూపులుపడ్డా జారి పోయేటట్లుంది.

ఓ మూలన వెలుగుతున్న దీపపుకాంతి ఆమె చుట్టూ వెలుగురేఖను గీస్తోంది.

“నాకు పొడి బట్టలున్నాయి. మరి నీకో” అనడిగాడు అతను బట్టలు మార్చుకుంటూ.