జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 239

ఇక్కడ మహేష్ కాళ్ళు భూమి మీద నిలబడటం లేదు సంతోషంతో, అలాగే బెడ్ పై వాలి మనసు ఉత్తేజం తో పొంగి పోతుంది.గుండె వేగం అమాంత0 పరిగిపోతుంది. తనకు ఇప్పుడు ఎలా ఉందంటే ఒక స్కూల్ పిల్లవాన్ని తను బాగా ఇష్టపడే అమ్మాయి తనతో date కు పిలిస్తే ఏంత కిక్ ఉంటుందో అంత ఫీల్ వస్తోంది. ఆ ఆనంద సమయంలో తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చేసరికి వాళ్లకు గోవా కు ప్రయాణం మొదలు పెట్టినప్పటినుంది కాల్ చెయ్యక పోవడంతో ఏంత బెంగ పెట్టుకున్నారో అని , అక్కడ ఉన్న landline నుండి కాల్ చేసి వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కుని మిస్ అవుతున్నానని చెప్పి ఫోన్ పెట్టేస్తారు.

ఇక అవతలి వైపు ఇందుప్రియ తన ఫోన్ వైర్ ను ఒక నిమిషం అలాగే పట్టుకొని కళ్ళు ముసుకుంటుంది. ఆ రోజు మార్నింగ్ కలిసిన మహేష్ తన మైండ్ లో దాదాపుగా మునిగిపోయాడు. మహేష్ చిన్న పిల్లాడి లాంటి నీలి కళ్ళతో అనుక్షణం గుర్తుకు వస్తూనే ఉన్నాడు. ఆ కళ్ల ను తను ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తోంది. అది తనకు చాలా హాయిని, మనసుకు ఉల్లాసాన్ని ఇస్తోంది. ఇక జీవితంలో తను ఇంకో మగాడితో dating కు వెళ్తుంది అని కలలో కూడా ఊహించలేదు. ఇంతకుముందు బ్యాంక్ లో ,బయట చాలా మంది అడిగినా వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ మహేష్ ఆడిగేసరికి తన శరీరం ఏందుకు అంత పులకరించిందో తనకే అర్థం అవ్వటం లేదు ,he has something.

Mahesh మాట్లాడిన పద్ధతి, ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకుంటు తన చేతలను పెదాలకు తగిలించగానే పెదాలు విప్పుకొని తన వేళ్ళను నాలుకతో పీల్చుతూ తన సోఫా లో కులబడిపోయింది. తనను కలిసి చాలా గంటలు అయినప్పటికీ తన బాడీ పరిమళం ఇప్పటికి ముక్కుకు తగులుతూనే ఉంది. తన చేతి స్పర్శ తన చేతికి ఇప్పటికీ తెలుస్తోంది. తనకంటే మహేష్ చిన్నవాడే అయినప్పటికీ సుమారు 13 ఇయర్స్ ఉన్నప్పటికి ఆమె కు అది పెద్ద విషయంగా అనిపించడం లేదు. ఆమె ఏంత ఆలోచించించిన మహేష్ వల్ల ఏర్పడిన ఈ మార్పు ఎవరి వల్ల కూడా అనిపంచలేదు.

************

మహేష్ రేపు మధ్యాహ్నం ఎప్పుడు అవుతుందో అని ఆలోచిస్తూ ,అక్కడ ఉండలేక దగ్గరలోని బీచ్ కి వెళదాం అని డిసైడ్ అయ్యి వెళ్తాడు . సమయం రాత్రి 8 గంటలు బీచ్ లో అక్కడక్కడ జనాలు నీటిలో ఎక్కువ దూరం వెళ్లకుండా అక్కడక్కడ ఆడుకొంటున్నారు. తనుకు సముద్రం కొత్త కాకపోయినా అక్కడే కొద్ది సేపు ఇసుక తిన్నెల్లో కూర్చొని ,స్ట్రీట్ ఫుడ్ తినేసి హోటల్ కి వచ్చి పడుకొంటాడు.

********
నెక్స్ట్ రోజు మధ్యాహ్నం ఇందుప్రియ మహేష్ కోసం వైట్ చేస్తూ ఉంటుంది. అప్పటికె టైం చూస్తే 1 గంటకు 10 నిమిషాలు ఉంది, అయినా మహేష్ జాడ లేదు. అంతటితో ఇందుప్రియ కు అసహనం ఆవహించి , ఒక నిట్టూర్పు విడిచి ఒంటరిగా వెళ్ళడానికి తన పర్సు తీసుకుంటుంది. ఆమె తన రూం నుండి బయటకు వచ్చి డోర్ క్లోజ్ చేస్తూ ఉండగా , మహేష్ ని చూస్తుంది. అతను ఆమె ఎదురుగా క్షమాపణలతో తన అందమైన ముఖంతో నిలబడతాడు.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.