జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 233

I’m sorry I was late. నేను ఈ సిటీ కి కొత్త మరియు too much traffic అందువల్ల ఎక్కడ తప్పిపోకుండా నిదానంగా వచ్చాను .

దాంతో ఇందుప్రియ నవ్వి ” నువ్వు వచ్చినందుకు సంతోషం ఎక్కడ రావో అని భయపడ్డను.

నా ప్రాణం పోతుందని తెలిసినా మీ విషయంలో అలా ఎప్పటికి చేయను అని మహేష్ తన చేయి గుండెపై చేయి వేసి చెప్తాడు.

ఆ మాటతో ఇందుప్రియ హృదయం కదిలి తననే చూస్తూ నిలబడిపోతుంది. దేవుడా ఏంత హ్యాండ్సమ్ గా వున్నాడు అని మనసులో అనుకోని, ఈ లోకం లోకి వచ్చి ఇక వెళ్దాము అని మహేష్ తో అంటుంది.

“Yes let’s go then” మహేష్ అంటాడు.

మహేష్ ఇందుప్రియ ను తన కార్ లో ఎక్కించుకొని ఎక్కడికి వెళ్లాలో ఆమె దారి చూపుతుండగా , మాట్లాడుకొంటు మూడు రోడ్ల తరువాత ఒక చిన్న స్ట్రీట్ ఫుడ్ దగ్గర ఆపమని చెప్పగా మహేష్ పక్కనే కార్ ని పార్కింగ్ చేసి చాలా ఫాస్ట్ గా దిగి చుట్టూ తిరిగి ఇందుప్రియ కూర్చున్న పక్కకు వచ్చి కార్ డోర్ ను ఓపెన్ చేసి ఆమె దిగటానికి తన చేతిని అందిస్తాడు. అది అంత చూసిన ఇందుప్రియ మహేష్ చూపిస్తున్న కేర్ కు ఒళ్ళంతా ఆనందంతో జలదరిస్తుంది.

ఇందుప్రియ మహేష్ చేతిని అందుకొని కార్ దిగి లోపలికి వెళ్తారు. వెళ్లి కూర్చోగానే సర్వర్ ఇందుప్రియ కు విష్ చేసి “what do you want to eat madam” అని అడగగా ,ఇందుప్రియ బర్గర్ ,మహేష్ గ్రిల్ల్డ్ చికెన్ ఆర్డర్ చేస్తారు. ఇది చిన్న ప్లేస్ అయినా చాలా స్నేహపూర్వకంగా ఉంటారు అని చెప్తుంది.

మీరు అప్పుడప్పుడు వస్తుంటారా అని అడగగా, అవును ఇక్కడ ఫుడ్ చాలా రుచికరంగా , చాలా ఫాస్ట్ గా సప్లై చేస్తారు అందుకే ఇక్కడికి వస్తు ఉంటాను.

మహేష్ హాట్ హాట్ గా ఉండే చికెన్ తింటూ మీరు పెళ్ళిఏందుకు చేసుకోలేదు అని అడగగా.దాంతో ఇందుప్రియ ఒక మూలుగు ములిగి ఈ జీవితంలో నచ్చని ఒకే ఒక ప్రశ్న అదే.

Why mahesh asked.

ఏందుకంటే ఎప్పుడు ఈ ప్రశ్నను మా అమ్మ ,ఫ్రెండ్స్ నుండి విని విని విసుగు పట్టేసింది.

ఆమె యొక్క తల్లి ….. నా అమ్మమ్మ అని మహేష్ ఊహిస్తాడు.

మీ తల్లికి మీరు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా ?అని మహేష్ అడగగా,

ఇందుప్రియ నవ్వి, మా అమ్మకు నా పెళ్లి తప్ప ఇంకా ఏ విషయము అక్కరలేదు. నేను పెళ్లి చేసుకొని నా వయసు 40 దాటలోగా
కనీసం ఇద్దరు పిల్లల్ని కనాలనేదే తన చిరకాల కోరిక.

మహేష్ గట్టిగా ఒక శ్వాశను పీల్చి ఇప్పుడు నేను అడిగే ప్రశ్న మీకు కోపం తెప్పించొచ్చు. How old are you?

Indupriya ఏ మాత్రం సంకోచించక i’m 37, ముందు నెలనే 37 కి ఎంటర్ అయ్యాను.

Oh shit! ఒక మంచి రోజు ను మిస్ అయ్యానని మనసులో అనుకొని happy belated birthday, అని విష్ చేస్తాడు.

మహేష్ వయసు కూడా తన కన్నా తల్లిగా సరిపోయిందని మనసులో అనుకొంటాడు.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.