జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 239

అయితే వాళ్లే అన్నమాట తన బేబీ ని దత్తత తీసుకుంది. Oh గాడ్! అయితే మహేష్ నే తన కన్న కొడుకు ! తన జీవితంలో ప్రతి రోజు ప్రతి సేకను ఆలోచిస్తున్న తన కొడుకు ఇతడే. “లేదు ! ఓహ్ లేదు! మహేష్! నువ్వు నా బేబీ వి కాకూడదు! లేదు లేదు!” అని వెక్కి వెక్కి ఏదీస్తుంది. మహేష్ హఠాత్తుగా ఆమె దగ్గరకు జరిగి ఆమె చుట్టూ చేతులు వేసి కౌగిలించుకోవడానికి ప్రయత్నించగా అతడిని వెనక్కు నెట్టి మహేష్ నుండి దూరం జరిగి” నా దగ్గరకు రావద్దు! నన్ను ముట్టుకోవద్దు! నువ్వు నన్ను ముట్టుకోవడం ఇష్టపడటం లేదు!” ఆ మాట వినగానే మహేష్ హృదయం ఎక్కడలేని బాధతో 1000 ముక్కలు అయిపోతుంది.

మహేష్ కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ” నన్ను క్షమించండి ఇందు గారు, i’m సో sorry!” అని వేడుకొనగా, ఇందు మహేష్ ను సూటిగా కోపంగా చూస్తూ ద్వేషించేలా చూస్తూ , “లేదు…….ఓహ్ లేదు !”అని నెమ్మదిగా ఇందు గుసగుస లాడుతోంది. ” ఇందు I love you “అని మహేష్ చిన్నగా భాధ కలిగిన ముఖంతో చెప్పగా, ఇందు బాధతో వెక్కిళ్ళు పట్టేవిధంగా ఏడుస్తూ “నేను ఇక వెళ్ళాలి” అని చెప్పగా, వెంటనే మహేష్ ఆమె చేతిని పట్టుకోగా అతని చేతిని విదిలించి తన చేతిని అతడి చెయ్యి నుండి తన చెయ్యిని లాక్కోగానే , మహేష్ కు ఇందు ఒక్కసారిగా చెప్పేసారికి చాలా నిరాశ మరియు confuse లో ఉందని గ్రహించి ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని ఆమెను వెళ్లనీయకుండా ఆపకుండ పగిలిన హృదయంతో భాధ పడుతూ ఆమె వెళుతుంటే రాయి లాగా చూస్తూ ఉండిపోతాడు. ఇందు తొందరపడుతూ పరిగెత్తుకుంటూ కార్ దగ్గరకు ఏడుస్తూ వెళుతుండగా బయట ఉన్న జనాలు చూస్తూ ఉండగా వాళ్ళను దాటుకుంటూ కార్ ఎక్కుతుంది.

ఈ రోజు జరిగినదంతా ఒక కల లా ముగిసిపోవాలని అనుకుంటుంది. తన బేబీ ని వదిలేసి వచ్చినప్పటినుంది మళ్ళీ తన కొడుకుని కలవాలని ప్రతిరోజు కలలు కనేదాన్ని కానీ తను జన్మనిచ్చిన కొడుకు తోనే ప్రేమలో పడతానని ఎప్పుడు ఆలోచించలేదు. బ్యాంక్ లో ఒక గంట permission తీసుకోవడంతో కార్ ను స్టార్ట్ చేసి తన కళ్ళల్లోనుండి కన్నీళ్లు ముఖం మీదకు కారుతుండగా కన్నీళ్లు తుడుచుకుంటూ మసక మసకగా కనబడుతున్న రోడ్ లో డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళుతుండగా సేకను సేకనుకు ఆమె చూపు blurr అవుతుండగా నిదానంగా వెళుతుండటంతో , కర్మ కాళీ ఆరోజే బయట ట్రాఫిక్ ఎక్కువగా ఉండి ఆమెను తొందరగా వెల్లమన్నట్టు భయంకరమైన హార్న్ మోగించడంతో రోడ్ పక్కన ఖాళీ ప్రదేశం చూసుకొని పక్కన కారును నిలిపి దుఃఖంతో ఏడుస్తూ ఉండిపోతుంది.

************* ఇక్కడ మహేష్ ఇందు ను అలాంటి పరిస్థితులలో పంపినందుకు భయపడుతూ తనను తాను తిట్టుకుంటూ, నేనొక పనికిమాలిన వాణ్ణి , నిజంగా తెలివి తక్కువ గలా వాణ్ణి అని మనసులో అనుకుంటూ , ఇందు చాలా అప్సెట్ చెంది ఇక జీవితంలో అస్సలు తనను క్షమించదేమో మరియు కలవదేమో అని బాధపడుతూ భయపడతాడు. “అసలు నువ్వు ఏమి చేసావో తెలుసా మహేష్?” అని తనను తాను ప్రశ్నించుకుంటు “నువ్వు మొత్తం చెడగొట్టావు.” నువ్వు అసలు గోవా కు ఎందుకు వచ్చావు , ఆమెను కలిసిన వెంటనే తన కథను మొత్తం చెప్పి మీరు తనకు జన్మనిచ్చిన తల్లేన అని అడగాల్సింది పోయి కొద్దిగా తెలిసినా ఆమె ప్రేమలో పడిపోయావు. Damn it. ఇలాంటి పరిస్థితులలో ఇందు కారును నడపడం అంత క్షేమం కాదని గుర్తుకు వచ్చేసరికి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్లి దగ్గరలో ఉన్న వీధులన్నీ ఆమె కారు కోసం పిచ్చివాడిలా వేతకసాగాడు.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.