జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 240

ఇందు కౌగిలి నుండి దూరంగా జరిగి బెడ్ పై కూర్చోగా మహేష్ బట్టలు తీసుకొని బాత్ రూమ్ కి వెళతాడు. ఆమె కూర్చున్న బెడ్ పై రెండు చేతులతో సున్నితంగా తాకుతూ మహేష్ పడుకున్న చాట వొంగి వాసన పీల్చుతుంది. రాత్రి అతడు న్యూడ్ గా పడుకుంటాడా అని ఆలోచిస్తూ , ఆ ఆలోచన రాగానే ఆమె శరీరం అంతా సెక్సువల్ వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఆమె యొక్క మనసు బాత్ రూమ్ దగ్గరకు వెళ్లి అతడి half న్యూడ్ బాడీ ని చూడమని పదే పదే చెబుతున్నది. అలాగే అతడిని లాగి ఏదేదో చెయ్యమని అఘ్నపిస్తోంది. ఇంతలో

నేను రెడి అని మహేష్ చెప్పేసరికి ఇందు ఈ లోకంలోకి వస్తుంది.
బయటకు వచ్చిన మహేష్ ను చూసి ఇందు కళ్ళు సంతోషంతో మెరుస్తాయి. మహేష్ తను వేసుకున్న brown slacks మరియు white polo shirt లో చాలా అందంగా కనిపిస్తున్నాడు. తను జుట్టును చక్కగా దువ్వుకొని ఆమెను మహేష్ ఎలా చూడాలనుకుంటోందో అలానే చూస్తున్నాడు.

మహేష్ ఆమె దగ్గరకు వెళ్లి ఆమె చేతిలో చెయ్యి వేసి విద్యుత్ దీపాలతో వెలుగుతున్న goa వీధులలోకి బయలుదేరారు. వరుసగా ఉన్న ఒక్కొక్క casino ల లోకి వెల్తూ వీలైనంత గందరగోళంగా ఎలా పడితే అలా ఎంజాయ్ చేస్తూ తమతో తెచ్చుకున్న డబ్బంతా పోతున్న అలాగే ముందుకు వెళ్తున్నారు .ఒకే ఒక్క రోజులో ఇలా ఎప్పుడు ఎంజాయ్ చేసినట్టు ఎక్కడ, ఎప్పుడు చేయలేదు. మహేష్ 5హో ఉన్నంతసేపు ఇందు ఉల్లాసంగా గాలిలో తెలుతోంది.

చివరిగా ఇందు మహేష్ తో ఇంకొక్క slot machine లో ఇప్పటికే 4000rs పోయినప్పటికీ ఒక్కసారి ప్రయత్నిస్తాను అని నవ్వుతూ ఆడిగేసరికి ,

మహేష్ సున్నితంగా ఇందు చేతిని స్పృశిస్తూ ఇద్దరివి పోయాయి కాబట్టి , మహేష్ నవ్వి సిగ్గుపడుతూ ఆమె చేతిలో చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటాడు . అలా పెట్టుకోవడం ఇందు కి చాలా ఇష్టం .

ఇందు కూడా మహేష్ చేతిని గట్టిగా పట్టుకొని తమతో ఉన్నదంతా slot machine లో ఆడతారు. ఇద్దరు ఆ slot machine ని తదేకంగా చూస్తూ ఉండగా మెషీన్ లో ఉన్న పిక్చర్ లు భ్రమనం చెందుతూ మూడు పిక్చర్స్ ఒక్కలాగే ఉండేదగ్గర ఆగిపోవడంతో ఆమె కళ్ళు పెద్దవిగా అయ్యి వాటినే తదేకంగా చేస్తుండటంతో ,casino లో ఉన్నా లైట్స్ పెద్ద siren శబ్దంతో కొన్ని క్షణాలు వెలిగి ఆగిపోయిన తరువాత ఒక అందమైన కేసినో లో పనిచేసే అమ్మాయి ఎంత గెలిచారో చెప్పడానికి ముందుకు వచ్చింది.
” Well, well . Let’s see how much you’ve won!” అని అక్కడికొచ్చిన అమ్మాయి చెబుతుండగా machine లోనుండి కాయిన్స్ spill అవుతూనే ఉన్నాయి.

ఇందు మహేష్ ని చూస్తూ నాకు తెలిసి చాలా మొత్తం గెలిచామేమో అని చెప్తూ ఉండగా , అక్కడ పని చేసే వ్యక్తి మొత్తం కాయిన్స్ ను సేకరించి లెక్కపెట్టగా అతను ఆశ్చర్యంతో ఇద్దరిని చూస్తూ ,

” Looks like you did pretty good . You won 75000rs”

ఇందు ఒక్కసారిగా ఎగిరి మహేష్ చుట్టూ చేతులు వేసి హతుక్కుపోతుంది. మహేష్ ఇందుని గట్టిగా కౌగిలించుకొని అమాంతం గాలిలోకి ఎత్తి , ఇద్దరు ఒకరిని ఒకరు అభినందించు కుంటు గట్టిగా నవ్వుతూ చుట్టూ తిరుగుతూ,” Iam so proud of you indu ” మహేష్ చెప్తాడు.

నిదానంగా కిందికి దించి ఇందు ముఖాన్ని రెండు చేతలలో పట్టుకొని ఆమె నుదిటిపై ముద్దు పెట్టి , ఆమె కళ్ళల్లోకి తన కళ్ళతో తాళం వేస్తూ చూస్తూ ఉండగా ,” you are my good luck charm “మహేష్ అని చిన్నగా చెబుతుంది.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.