జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 239

శివ నువ్వేమో నీ ఏజ్ 23 అంటున్నావు కానీ నిన్ను చూస్తే 20 కంటె తక్కువగా అనిపిస్తోంది .What’s the secret siva.

మహేష్ సిగ్గుతో thank you చెప్తాడు. మరియు నో సీక్రెట్స్ డైలీ యోగ ,జిమ్ అంతే.

Oh గ్రేట్ శివ , now అడ్రస్.

మహేష్ కొద్దిగా ఆలోచించి “ఇప్పటికైతే హోటల్లో ఉండటం వలన పెర్మనెంట్ అడ్రస్ లేదు,కొద్ది రోజుల్లో తన తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి ఒక ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నారు , క్యాంపస్ లో ఉండటానికి చాలా కాస్ట్.

ఇందుప్రియ ఒక నిట్టూర్పు విడిచి పెర్మనెంట్ అడ్రస్ లేకుండా ముందుకు వెళ్లడం కుదరదు , నీతో ఏదైనా కాంటాక్ట్ నెంబర్ ఉందా ? అని అడుగగా.

ఉంది కాని అది AP నెంబర్ , ఇప్పటికైతే నేను ఉండే హోటల్ నెంబర్ ఇవ్వగలను మహేష్ రిప్లై ఇస్తాడు .

దాంతో ఇందుప్రియ కొద్దిగా విసుగు చెంది ఇప్పటికి ఆ నెంబర్ నే ఇవ్వమంగా మహేష్ తను ఉన్న ఫోన్ నెంబర్ ను హోటల్ లోని తన రూం నెంబర్ ను ఇస్తూ తన చూపును ఆమె నుండి మరల్చలేకపోతాడు , ఏందుకంటే ఆమె అంత మనోహరంగా ఉంది.

ఇప్పుడు నువ్వు ఎంత లోన్ ను అడగాలనుకొంటున్నావు? ఇందుప్రియ అడుగగా,

మహేష్ తెల్ల మొహం వేసి , తను వచ్చింది లోన్ కోసం కాదు,తను వచ్చింది ఆమె కోస0 మరియు ఆమె లేకుండా తన జన్మ అసంపూర్తి అని చెప్పటానికి . హమ్ నాకు తెలీదు అటూఇటూ 50000/-.

ఇందుప్రియ తల ఊపి ok అది న్యాయమైన అమౌంట్. నువ్వు ఎక్కడైనా part time job చేస్తున్నావా ? లేక క్యాంపస్ లొనే పని చేస్తావా?.

నేను అక్కడే క్యాంపస్ లొనే ఏది దొరికిన చేస్తాను ,అని మహేష్ ఇంకో అపద్ద0 చెపుతాడు.

అయితే మంచిది . ఇప్పుడు నేను నీకు ఇచ్చేది కంప్లీట్ అప్లికేషన్ కాదు ఏందుకంటే దీనికి కచ్చితంగా అడ్రస్ కావాలి. నేను చెప్పేది ఏమంటే నువ్వు మరల పెర్మనెంట్ అడ్రస్ తో వచ్చావంటే నా చేత ఏంత సహాయం అయిన చేయగలను.

మహేష్ కు అక్కడినుండి వెళ్లాలని ఆసులు లేదు .ఇంకా ఎన్నో ప్రశ్నలు వేసి తన గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని ఉంది.

నిన్ను ఇక్కడినుంచి పంపాలని ఉద్దేశం నాకు లేదు .నిన్ను చూస్తుంటే చాలా మంచి యువకుడి ల ఉన్నావు , మాకు పెర్మనెంట్ అడ్రస్ కావాలి అంతే ,i’m really really sorry ani indupriya ఒక భాధ కలిగిన ముఖంతో చెప్తుంది.

తన మాట లొనే ఒక నిజాయితీ కనబడింది. ఆమె బాగా తెలుసానుకొంట అవతలి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా సమాధానం చెప్పడం ,కొందరైతే ఫేక్ స్మైల్ తో చెబుతారు.

మీరు apologies చెప్పనవసరం లేదు Mrs indupriya ,నేను మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. మహేష్ తను భాధ పడరాదని చెప్తాడు .

సడన్ గా ఇందుప్రియ చెక్కిళ్ళు ఎర్రగా అవడం మహేష్ గమనించగా ,ఇందుప్రియ కొద్ది కోపంతో it’s Ms indupriya మరియు నువు ఇందు అని పిలవచ్చు.Ms indupriya makes me feel old.

Mahesh మనసులో ఆనందించి అయితే మీకు పెళ్లి కాలేదా ?అని అడుగుతాడు.

లేదు ఇంకా ఈ జీవితంలో పెళ్లి చేసుకోదలచలేదు అని సమాధానం ఇస్తుంది.

మహేష్ మనసులో సంతోషం తో ఏందుకు పెళ్లి చేసుకోరు ,మీరు చాలా అందంగా ఉంటారు Ms ఇందు ప్రియ సారి ఇందు గారు.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.