జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 233

మహేష్ సిగ్గుపడి, అక్కడ గెలిచిన డబ్బు ను ఇద్దామని వేచి చూస్తున్న అమ్మాయిని కూడా మరిచి ఇద్దరు గట్టిగా కౌగిలించుకుంటారు. అంతటితో ఆ అమ్మాయి చిన్నగా దగ్గి ,ఇద్దరి ధ్యాసను ప్రస్తుత పరిస్థితి లోకి తీసుకువస్తుంది.

ఇందు మరియు మహేష్ కౌగిలో నుండి విడివడి ఇద్దరు సిగ్గుపడతారు. ఇద్దరు వెళ్లి డబ్బు మొత్తాన్ని క్యాషియర్ లోనుండి తీసుకొని ఒకరి చెయ్యిని ఒకరు పట్టుకొని అందరూ థమన్ గమణిస్తుండగా త్వరగా బయటకు వచ్చేస్తారు. ఇందు గెలిచిన డబ్బుతో పూర్తి సంతృప్తితో మహేష్ తో ముందుకు నడుస్తుంది.
మనకు వచ్చిన దాంతో చూస్తే పోయింది చాలా తక్కువ కావున నువ్వు పోయిందని ఫీల్ అయ్యే అవసరం లేదు అని మహేష్ ఇందు చెవిలో అంటాడు.

ఇందు చిన్నగా నవ్వి అంతే గా మరి అని అంటుండగా మహేష్ నిదానంగా తన చేతిని ఇందు చేతిలో నుండి విడిపించుకొనగానే ఇందు కొద్దిగా భాధ పడగా ,అంతలోనే మహేష్ తన చేతిని ఆమె వెనకనుండి తీసుకెళ్లి భుజంపై వేసి దగ్గరకు లాక్కోగానే ఆమె హృదయం సంతోషంతో పరవశించి పోతుంది , ఇందు కి కావలసింది కూడా అదే. జనాలు గుంపులు గుంపులుగా ఉన్న వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఇందు ఒక మంచి చిన్న రెస్టౌరెంట్ ను చూసి” నీకు ఆకలిగా ఉంది కదూ అని ఆడిగేసరికి?”

మహేష్ తల ఊపి మీరు ఎలా ఒఇహించారు అని అడగగా,

ఎందుకంటే నీ గురించి నాకు మొత్తం తెలుసు కాబట్టి అని అలవోకగా చెప్తుంది.

మహేష్ నవ్వి “i am starved. కేసినో లో గ్యాంబ్లింగ్ వల్ల నాకు చాలా ఆకలిగా ఉంది”.
నీతో కలిసి ఆడటం వల్లే , నువ్వు ఇచ్చిన ధైర్యం మరియు అదృష్టం వల్లే మనం గెలిచాం కావున అయితే నీ ఆకలి తీర్చే ట్రీట్ ను నేనె ఇవ్వడం ద్వారా కొంతైనా రుణం తీర్చుకుంటాను అది నాకు మహాభాగ్యం అని ప్రేమగా వేడుకుంటు చెప్పగా,

అది విన్న మహేష్ గుండె ఆనందంతో రెపరేపలాడుతుంది. అలాగే నడుచుకుంటూ రోడ్డుకు అవతలివైపు ఉన్న రెస్టౌరెంట్ కు చేరుకుంటారు. అది చాలా ఆకర్షణీయంగా డిం లైట్స్ వెలుగులతో చిన్నని రౌండ్ టేబుల్స్ వేయబడి ఉన్న చిన్న రెస్టౌరెంట్. ఇద్దరు వెళ్లి ఖాళీగా ఉన్న ఛైర్స్ లోఎదురెదురుగా కూర్చొని ఇందు కి ఇష్టమైన డిన్నర్ ఆర్డర్ చేస్తుంది . ఇద్దరు తమ తమ లెఫ్ట్ చేతులను పట్టుకొని చిన్నగా మాట్లాడుకుంటూ తమ టేబుల్లో పై వెలుగుతున్న చిన్న కొవ్వొత్తి వెలుగులో ఫుడ్ తింటూ ,

ఈ రాత్రి మీ తోడుగా నేను చాలా ఎంజాయ్ చేసాను అని మహేష్ చెప్పగా,

నేను కూడా , ఇలా బయటకు వచ్చి ఆనందంగా ఎంజాయ్ చేసి చాలా సంవత్సరాలు అయ్యింది అని ఇందు అంటుంది.

మహేష్ తన కనుబొమ్మలను పైకి ఎత్తి నిజంగానా ? ఎన్ని సంవత్సరాలు?,అని అడగగా,

ఇందు కొద్దిసేపు ఆలోచించి Hmmm….. నాకు తెలిసి సుమారు 19 సంవత్సరాలు పైనే అయ్యి ఉండొచ్చు అని ఇంచుమించుగా చెబుతుంది.

19 సంవత్సరాలా ? Huh? మహేష్ కొద్దిగా ధైర్యం చేసి అతడు మీకు ఎలా పరిచయం అయ్యాడు ? అతడు ఎలా ఉండేవాడు ? అని తన కన్నా తండ్రి గురించి తెలుసుకుందామని ఆడిగేస్తాడు.

ఇందు కొద్దిగా కంగారుపడినా మహేష్ తో ఏది దాచకూడదు అని , అతడు దాదాపు నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండేవాడు ,కానీ నీ అంత అందంగా ,చూడగానే ఆకర్షణ అయితే అతడిలో ఉండేవి కావు.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.