జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 240

దానికి మహేష్ సిగ్గుపడుతూ ,ఇప్పుడుకాని మనం పెట్టుకున్న ముద్దు ఆపకపోయింటే తను ఆమెను అప్పుడే అక్కడే ఎత్తుకుని వెళ్లి తన రూంలోకి తీసుకెళ్లి ఏమి చేస్తాడో తనకే తెలియదు అని చెప్పాలని తన మనసులో అనుకుంటు మౌనంగా నిలబడెసరికి,

ఆపకపోతే మనం ఇంకా చాలా దూరం వెళ్ళవచ్చు అంతేగా , వెళితే ఏంటంట ? అని మూలుగుతూ మహేష్ కి మాత్రమే వినిపించేలా అంటుంది.

మహేష్ తన నుదిటిని ఆమె నుదిటికి తాకించి , మీతో నిదానంగా ముందుకు వెళదాం అనుకొంటున్నాను , అలాగే నా గురించి మీరు మొత్తం తెలుసుకోవాలి.

నాకైతే నా జీవితానికి సరిపడా నీ గురించి చాల తెలుసుకున్నానని అనుకుంటున్నాను . అది మాత్రం చాలా నిజం.

అది విన్న మహేష్ ఆగలేక ఒకసారి ఆమె పెదవులపై చప్పున ముద్దు పెట్టి వెనక్కు జరిగి , నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను మీ గురించి .నాకు తెలిసి మనం ఓకేవిధంగా ఆలోచిస్తున్నట్టు అనుభూతి చెందుతోంది. స్నేహితులు గానో లేక ప్రేమికులు గానో …….లేక……అని ఆగిపోయేసరికి,

ఇంకా తన నోటి నుండి ఎన్ని జవాబులు వస్తాయో అని ఇందు అతడి ముఖాన్ని చూస్తూ ,……లేక ఏంటి? అని అడుగుతుంది.

ఇంక ఏమీలేదు , మీరు ఇక భయలుదేరడం మంచిది ఇప్పటికే చాలా సమయం అయ్యింది , రేపు నేను కాల్ చేస్తాను అని అంటుండగా,

వద్దు కాల్ చేయొద్దు ,నువ్వే మా ఇంటి దగ్గరకు రాగలవా దయచేసి అని ప్రేమగా అడగగా,

మహేష్ హృదయం కరిగి , మీరు నిజంగా రమ్మంటున్నార? అని అడగగా,

ఇందు అవును అన్నట్టు తల ఊపి అతడి ముందుకు జరిగి చిన్నగా కారుతున్న కన్నీటితో ఆమె పెదాలను అతడి పెదాలు కలిపి ఘాడంగా ముద్దు పెడుతూ చాలా సేపు అలా మైమరిచిపోతారు

Ok నేను రేపు కచ్చితంగా వస్తాను అని ప్రామిస్ చేస్తాడు.

ఇందు ను కార్ దగ్గరవరకు చేతిలో చెయ్యి వేసి తీసుకెళ్లి ఆమె కార్ డోర్ ను తెరిచి ఆమె కార్ ఎక్కగా , తనను వదిలి వెళ్లలేక కళ్ళల్లో కన్నీళ్లు కారుస్తూ మిర్రోర్లో మహేష్ ని చూస్తూ ముందుకు కదులుతుంది.

మహేష్ హోటల్ రూమ్ కి వెళ్లి స్నానం చేసి బెడ్ పై వాలి ఆ సాయంత్రం నుండి ఇందు తో జరిగిన మధుర స్మృతులను గుర్తు తెచ్చుకుంటు అలసతతో నిద్రపోతాడు.

కార్ లో ఇందు రేపు మహేశ్ కలుస్తాడని తెలిసి కూడా ఒక్క క్షణం కూడా అతడిని విడిచి ఉండలేక అతడిని గుర్తు చేసుకుంటూ ఆర గంటలో ఇంటికి చేరి స్నానం చేసి నిద్రపోతుంది.

తరువాత రోజు లేచేసరికి చాలా ఆలస్యం అవ్వడం వల్ల ఎలాగోలా తయారయ్యి బ్యాంక్ కు వెళ్ళేసరికి ఆలస్యం అవుతుంది. ఆమె బ్యాంక్ లోనికి వెళ్ళగానే లోపల ఆమె co workers అంత హడావిడిగా మాట్లాడుకుంటున్నారు. ఏమి జరిగిందో అని తన కేబిన్ లోకి వెళ్లిన ఇందు కు బ్యాంక్ manager మూలన పడేసిన మొండి బకాయిల ఫైల్స్ తిరగేస్తున్నాడు. ఇందు లోపలికి వెళ్ళగానే manager తన చేతికి ఉన్న వాచ్ లో టైం చేసుకొంటుండగా ఆమె ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణలు చెప్పగా అన్నింటికంటే కింద ఉన్న ఫైల్ ను ఆమె చేతికి అందించి అందులో ఉన్న అందరికి బకాయిలు కట్టమని నోటీస్ లు పంపమని ఆర్డర్ వేసి వెళ్లిపోగా ,ఆ ఫైల్ ను తీసి మొదటి పేపర్ లోని ఫోటో ను చూసేసరికి భయంతో చెమటలు పట్టేస్తాయి.

” (అలా ఇందు కు ఎందుకు అలా చెమటలు పడతాయో, అసలు ఆ ఫోటో ఎవరిది అనేది రాబోవు updates లో వస్తుంది)”

మహేష్ సాయంత్రం కాలుస్తాడు అని ఆలోచన రాగానే ఒళ్ళంతా పులకించిపోతుంది. ఎలాగోలా సాయంత్రం వరకు పని కానిచ్చి అతడు వచ్చేలోపు రెడి అవ్వాలని కార్ లో ఇంటికి చేరుతుంది.

ఇక్కడ మహేష్ సాయంత్రం తల స్నానం చేసి రెడ్ టి షర్ట్ మరియు బ్లూ జీన్స్ వేసుకొని ఇందు ఇంటికి తన కారులో భయలుదేరుతాడు. తన కార్ ఎంత స్పీడ్ గా వెళుతుందో అంత ఫాస్ట్ గా ఇందు ఇంటిముందు వచ్చి ఆగుతాడు. కారును ఆమె ఇంటి ముందు పార్క్ చేసి బయటకు దిగి చుట్టూ పరిశీలించగా ఇంటి బయట అన్ని లైట్స్ వెలుగుతూ అతడికి స్వాగతం పలుకుతు , తన కోసం ఒక దేవత ఇంటి లోపల వేచి చూస్తోందని తెలుస్తోంది.

మహేష్ కు తెలియకుండానే అతడి అడుగులు ఆమె ఇంటి ద్వారం వైపు పడుతున్నాయి. ద్వారం దగ్గర ఆగి డోర్ బెల్ కొడదామని చెయ్యి ఎత్తగా తన చెయ్యి వణుకుతూ ఉండగా బెల్ కొట్టి చేతులను వెనుక పెట్టి దాచుకుంటాడు.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.