జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 233

ఇందు దీర్ఘన్గా ఒక శ్వాశను పీల్చి, ఇప్పటివరకు అలాంటి అద్భుతమైన , అందమైన యువకున్ని నా జీవితంలో ఎరుగను. యువకుడైన చాలా పరిణితితో ,మంచి సౌమ్యంతో ప్రత్యేకంగా అతను నన్ను చూసే పద్ధతి అంటే నాకు చాలా ప్రేమ. అతని చూపులో ఒక కామం గాని, కొంతమంది తినేసేలా చూస్తారు అలా కాకుండా ఒక గౌరవభావంతో, అద్భుతంగా చూస్తాడు అని జ్యోతికి చెప్తుంది.
మొత్తంగా చెప్పాలంటే నిన్ను గెలిచిన వీరుడు అన్నమాట. అతన్ని కలిసింది ఒక్క రోజే అయినా చాలా చూశావన్నమాట.

ఇందు నవ్వి , ఒక్క రోజు కాదు ఒక్క నిమిషం చాలు తన గురించి తెలుసుకోవటానికి అని అతని గురించి గర్వాంగా చెప్తుంది.

బ్రహ్మాండం అయితే , నాకు కూడా అలాంటివారు ధోరకాలని ఆశిస్తాను అని జ్యోతి అంటుంది.

ఇందు తన చెవులకు చెవికమ్మలు పెట్టుకుంటుండగా ఫోన్ రింగ్ అవ్వడంతో పరిగెత్తుకుంటూ వెళ్లి ఫోన్ ఎత్తుతుంది.

హెలో?

హలొ, మీరు రెడి న అన్న మహేష్ గొంతు విని , ఆతృతతో అవును రెడి అని సడన్ గా చెప్పేసారికి,

అటుపక్క మహేష్ నవ్వి, నేను కూడా రెడి , రెండు నిమిషాల్లో మీ ద్వారం దగ్గర ఉంటాను.

ఇందు ఒక శ్వాస పీల్చి, అంత త్వరగా ?, నీ మొబైల్ నుండి ఫోన్ చేస్తున్నావా?.

మహేష్ నవ్వి అవును అన్నాడు.

అయితే నేను కూడా రెడి , ద్వారం దగ్గర వేచి చూస్తాను.

డింగ్! డింగ్!

ఇందు నవ్వి అప్పుడే వచ్చేసావ ఒక్క సేకను లో నీ ముందు ఉంటాను.

ఇందు ఫోన్ ను పెట్టేసి పెద్దగా శ్వాస పీల్చి ద్వారం తీస్తుంది. ఎదురుగా మహేష్ డార్క్ గ్రీన్ ప్యాంట్ మరియు తెల్లటి చొక్కా తో నిలబడ్డాడు.అతడు తన జుట్టును నీట్ గా వెనక్కు దువ్వి, మరియు అతని నుండి మంచి పరిమళం తన ముక్కుకు తగిలింది.

వావ్ , నువ్వు చాలా అందంగా ఉన్నావ్, అని అతన్ని కవ్విస్తుంది.

ఇందు ని చూసినప్పటినుండి మహేష్ కు మాట పెగలటం లేదు. అతని కళ్ళు ఆమెకు అతుక్కుపోయాయి
ఆమె ఆ తెల్లటి డ్రెస్సులో చాలా సెక్సీగా ఉంది, ఆమె క్లీన్గా షేవ్ చేసిన తన కాళ్ళను చూస్తూ ఒక్కసారిగా పైకి తల ఎత్తి తన ఎదను చూస్తూ ఉండిపోతాడు. తన సల్ల మధ్య సందు కొంచం ఎక్కువగా కనపడుతుండటం వలన మహేష్ కు కొంటె ఆలోచనలు వస్తున్నాయి.

మహేష్? ఎక్కడికో వెళ్లినట్టున్నావు అని ఇందు తన చేతితో తన భుజాన్ని కదిలించేసరికి తేరుకున్న మహేష్ , సారి, ఓహ్ మీరు చ చ చాలా అంటే మాటలు కూడా రావడం లేదు అంత అందంగా ఉన్నారు ఈ డ్రెస్ లో .

ఇందు సిగ్గుపడి thank you . నీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషం.

నచ్చడమా? తమాషా చేస్తున్నారా నాకైతే నిన్ను చూడగానే నా నోటి నుండి చొంగ కారిపోయేవిధంగా ఉంది.

దాంతో ఇద్దరు గట్టిగా నవ్వుకుని మహేష్ తన చేతిని ముందుకు జరిపి ఇక వెళదామా ? అని అడగగా.

ఇందు తన చేతిని కలుపుతూ ఇద్దరు అద్భుతమైన రాత్రిని ఎంజాయ్ చేయటానికి భయలుదేరుతారు.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.