జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 239

సుమారు 9 గంటలకు 15 నిమిషాలు ఉందనగా ఒక స్త్రీ ఆ ఇంటి నుండి బయటకు రావడం గమనించిన మహేష్ ఆమెనే తదేకంగా చూస్తూ ఉంటే మనసుకు జిగేల్ మన్న భావన కలిగింది. ఆ స్త్రీ కొద్దిగా ఎత్తు తక్కువగా దేవత లాంటి ఆకృతి తో తన కలలో ఎలా ఊహించుకున్నాడో అలాగే ఉంది. తన కాళ్ళు ఏ రంగులో ఉన్నాయో దూరం నుండి సరిగ్గా కనిపించడం లేదు, ఆమె డార్క్ బ్లూ కాటన్ చీర కట్టుకొని తన చేతిలో చిన్న బాగ్ లాంటిది చూస్తుంటే తను ఆఫీస్ కి వెళ్తోంది అని చెప్పగలను. తన హడావిడి చూస్తుంటే త్వరగా వెళ్లాలని ఆరాటపడుతోంది. మహేష్ ధ్యాస అంత అక్కడే ఉన్నప్పటికీ తన రూపాన్ని కళ్ళల్లో నింపుకునే సరికి ఆమె తన నానో కార్ ఎక్కి డోర్ క్లోస్ చేసుకుని కార్ ని సిటీ వైపు పోనిచ్చింది. మహేష్ చూసింది కొంత సేపే అయిన ఆమె అందానికి దాసోహుడు అయిపోతాడు.

“Is that woman you were waiting for?” మహేష్ ని అడుగుతాడు డ్రైవర్.
” Y-yes,” అని హుందాగా రిప్లై ఇస్తాడు.
“She is a little old for you don’t you think?” అని వ్యంగ్యనగా అడుగుతాడు.
మహేష్ అతడు అన్నదానికి కోపంగా చూసేసరికి sorry చెప్పగా శాంతించిన మహేష్ ఆ కార్ ను ఫాలో అవ్వమని చెప్పగా క్యాబ్ డ్రైవర్ ఫాలో అవుతాడు. ఆమె తన కన్న తల్లి అవ్వాలని ప్రార్ధిస్తాడు, సరిగ్గా ఒక 10 నిమిషాల ప్రయాణం తరువాత నానో కార్ ఒక గేట్ ద్వారా బ్యాంక్ లోనికి ఎంటర్ అవుతుంది. ఆమె అక్కడే జాబ్ చేస్తుందా లేక deposit or withdraw కోసం వచ్చిందా అని కొంతసేపు వేచి ఉంది ఆమె రాకపోయేసరికి క్యాబ్ తో లోపలికి ఎంటర్ అవుతారు.

మహేష్ డ్రైవర్ తో తను ఇక్కడ దిగుతాను అని చెప్పి , అమౌంట్ పే చేసేసి బ్యాంక్ లోపలికి వెళ్తుండగా ఎంట్రీ లో ఉండే మిర్రర్ విండోస్ లో ఒకసారి తన డ్రెస్ ను వెంట్రుకలను సారి చేసుకొని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే చుట్టూ చూస్తే ఆమె ఎక్కడ que లైన్ లలో నిలబడినట్టుగా కనిపించలేదు. మరల ఒకసారి అటు ఇటు మొత్తం చూసి తనను మిస్ అయ్యిందని భాదపడుతూ క్షణం లో మిస్ అయ్యిందని భావిస్తూ , బ్యాంక్ కి వచ్చిన వారందరి పని అవుతోంది కానీ ఏంతో ఆశగా వచ్చి అతనే ఈ ప్రపంచాన్నే కోల్పోయిన వాడిలా తనలోని బాధను దిగమింగుతాడు. ఈ ట్రిప్ కి రావడమే ఒక పెద్ద తప్పు ,అసలు ఇందుప్రియ ఈ సిటీ లో కనిపించింద లేక తన భ్రమనా అని అనుకొంటూ , నేను చూసింది నిజం కావున ఆమె ఇక్కడే ఎక్కడో ఉంది అని అక్కడ ఉన్న college కి సంబంధించిన స్టూడెంట్ లోన్స్ brouchers ను పరిశీలిస్తున్న వాడిలా నటిస్తు ఆమెను వెతుకుతున్నాడు. ఒకవేళ ఆమె కనబడగానే ఆమె దగ్గరకు వెళ్లి మీరు ఇందుప్రియ న మీరే అయితే తనను ఏందుకు వదిలేసి వెళ్లారు అని అడగాలని నిర్ణయించుకున్నాడు.

“Excuse me? Did you need some help ?” అనే స్వీట్ ఫిమేల్ వాయిస్ వినపడగానే చిన్న భయంతో అదురుతున్న శరీరంతో తిరిగి “W -whattttttt” అనేమాట నోటిలోనే ఆగిపోయి తన గుండె ఒక్కసారిగా ఆగినంతగా అవుతుంది. ఎదురుగా తన తల్లిగా భావిస్తున్న ఆమె ,ఆమె మెరుస్తున్న నీలం రంగు కళ్ళు , పెదాల నవ్వు
చూస్తుంటే మహేష్ మైమరిచిపోతున్నాడు.

అంతలో ఆమె చిరునవ్వు నవ్వి i am sorry , i did’t mean to scare you. Did you need some help with something. అని అడగగా ఆ నవ్వు చూడగానే మహేష్ శరీరం 1000 వీణలు మోగితే ఏంత మాధుర్యం ఉంటుందో అలా కంపించింది.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.