జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 231

మహేష్ కు నోటి నుండి మాటలు రావడం లేదు. ఇక లాభం లేదు అనుకోని తన చేతిలో ఉన్న college student loan brouchers ను తీసుకొని చూసి ఒక నవ్వు నవ్వేసరికి ఒక్క క్షణంలో ఒక దేవత లాగా 3 సార్లు నవ్వేసారికి మహేష్ హృదయం ఆగిపోయేదే , మహేష్ మోకాళ్ళు ఇంకా వణుకుతూనే ఉన్నాయి ఈ సంతోషాన్ని ఎలా అనుభవించాలి అని.

ఆమె మరలా తన తల ఎత్తి you are interested in a college student loan? అని అడుగుతుంది .
మహేష్ తల లేదు అని అడ్డంగా ఉపబోయి ఆగి ఆమె ఏమి అడుగుతోందో అర్థం కాక తననే తీక్షణంగా చూస్తూ ఉండిపోయాడు. ఆమె అందమైన ముఖాన్ని ఏంత సేపు చూసిన తనివి తీరడంలేదు. ఆమె మచ్చలు లేని చక్కని చర్మం కలిగి, చిన్నగా ఉబ్బిన పెదాలు, ఆ పెదాలకు పూసిన maroon కలర్ లిప్స్టిక్ , తనలాగే ఆమె పొడవుగా ఉన్న కనుబొమ్మలు , ఎత్తు కొద్దిగా తక్కువతో ,( మహేష్ ఎత్తు బహుశా తన తండ్రి నుండి పొంది ఉండవచ్చు ) ఖచ్చితంగా తను ఇప్పటివరకు చూసిన అందరి మహిళల లోకి దివ్యమైన దేవత లాగా కనిపిస్తోంది.

” Well , since you are going to have me playing charades, would you like to come back another time to speak with me about this loan you need” అని మహేష్ కు చెప్పగా ,
మహేష్ నిట్టూరిస్తూ ఒక పెద్ద శ్వాసను పీల్చి ఒక్కొక మాటనే కలుపుతూ i-i- i’m soooorrrrry , i i i was just…… I’m sorry. అని తడబడుతూ ఉంటే మరి ఒక చిరునవ్వు విసిరేసరికి తన గుండెను చేతితో పట్టుకొని వెనక ఉన్న chair లో బలహీనంగా కూలబడతాడు.
సడన్ గా ఆమె కంగారు పది తను ముందుకు వచ్చి are you fine ?, are you having any heart pain? అని ఆడిగేసరికి ,మహష్ ఒక స్మైల్ ఇవ్వడం తో అర్థం చేసుకొని cunning గా ముఖం పెట్టి తన పక్కనే చైర్ లో కూర్చొని
i’m indupriya ,i specialise in student Loans , Would you like to come to my office to talk to me?.
Yes mahesh said quietly.

Very well then ,this way please అని ముందుకు తిరిగి వెళ్తుండగా తన వెనుక భాగాన్ని చీరలో చూడకుండా ఉండలేకపోయాడు. Heels వేసుకొని ముందు మనోహరమైన నడక తో ముందు వెనుకనే ఒక గొర్రె లాగా ఆమె వెనకే నడుస్తు తన ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళాము.
లోపలికి వెళ్ళగానే తన కళ్ళు ఆమె తన కన్న తల్లే అనే ఆధారాల కోసం ఫొటోస్ ,పెయింటింగ్స్, ఇతర సమాచారం ఏదైనా ఉందేమో నని రూంని మొత్తం తన కాళ్ళు స్కాన్ చేయడంతో ,అక్కడ అలాంటివి ఏవి లేవు ఒక్క ఫోటో కూడా.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.