జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 239

సుమారు ఒక 5 గంటల జర్నీ తరువాత కడుపులో ఆకలి చంపేస్తుంటే మంచి హోటల్ కోసం వెతుకుతుండగా పంజాబీ డాభా కనపడేసరికి కార్ పార్కింగ్ లో పెట్టి వాష్ రూమ్ కు వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని రోటీ chilli chicken ఆరగించి ఒక పాన్ వేసి మళ్ళీ రోడ్ పై ఉరికించాను.

మహేష్ తన 10 సంవత్సరాల వయసులో తన ఫ్రెండ్ ని కొట్టారని తనకంటే పెద్దవాళ్ళైన వారితో గొడవ పడి ఒళ్ళంతా గాయాలతో ఏడుస్తూ రావడం చూసిన తండ్రి జరిగినదంతా తెలుసుకొని ఓదారుస్తూ ఇంకా ఎప్పుడు ఇలా దెబ్బలతో రాకూడదు అని గాయాలు మానిన తరువాత ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు జాగింగ్ మరియు జిమ్ 6 గంటల నుండి 7 గంటల వరకు కరాటే సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు కిక్ బాక్సింగ్ స్కూల్ లలో చేర్పించారు, ఒక 2 సంవత్సరాలు తిరగకుండానే సిక్స్ పాక్ బాడీ , కరాటే లో బ్లాక్ బెల్ట్ మరియు కిక్ బాక్సింగ్ లో classic belt సంపాదించిన మొదటి స్టూడెంట్ గా అడుగు పెట్టాను ,అది తెలుసుకున్న సీనియర్ స్టూడెంట్స్ అంత భయపడటం చూసిన మహేష్ తన ఫ్రెండ్ కృష్ణ అదే తమ విజయమని అందరితో కలిసిపోయారు.

సుమారు 9 గంటల ప్రాంతం లో హైద్రాబాద్ సిటీ బయట హైవే పై light గా తిని వాటర్ ఫుల్ గా నింపుకొని పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించి sign గుర్తులు చూసుకుంటూ ఫుల్ వేగంతో కార్ ని ఉరకలు పెట్టించాను. హెడ్ లైట్స్ వెలుగులలో ప్రయాణం సాగుతుండగా మహేష్ కు ఆకస్మికకంగా ఒక ఆలోచన మెదిలింది, తనకు ఇంటర్నెట్ లో కనిపించిన ఇందుప్రియ తన తల్లి కాదేమో, ఒకవేళ తను నిజంగా తన తల్లే అయినప్పటికీ ఎవరినైనా పెళ్లి చేసుకుందేమో అని ,ఇంకా ఏవేవో ఆలోచనలు ఇంకా తను అక్కడే నివాసిస్తోంద లేక వేరే సిటీ కి షిఫ్ట్ అయ్యిందో లేక వేరే దేశానికే వెళ్లిందో అని మనసు పరి పరి విధాలుగా భయపెడుతోంది. ఎప్పుడైతే తను దత్తత తీసుకోబడటం జరిగింది అని తెలిసినప్పటినుండి తన కన్న తల్లిని కనుక్కోవాలనే ఆశ తప్ప వేరే ఏ పని సక్రమంగా చెయ్యడం కుదరలేదు . తన కన్న తల్లిని కలవకపోతే తన సగం జన్మ వేస్ట్ అని భావిస్తాడు.

ఉదయం నుండి చేస్తున్న జర్నీ వల్ల అలసిపోయిన మహేష్ గోవా కు ఇక 2 గంటలే జర్నీ ఉండటం వల్ల హైవే పక్కన ఉన్న ఒక చిన్న హోటల్ లో విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రూమ్ లో ఒక్కడే ఉండటం వల్ల ఏకాకి ల భావిస్తాడు. కానీ అతనికి తెలుసు తను ఒక మిషన్ మీద ఉన్నాడని కావున వెనుతిరగటానికి కూడా సమయం మించిపోయింది.ఒకవేళ గోవా లో ఉండే ఇందుప్రియ తనకు జన్మనిచ్చిన తల్లి కాకపోయినా atleast తను ప్రయత్నించాను అనే ఆనందం అయిన కలుగుతుంది. మహేష్ ఒక పనిని మొదలు పడితే అది విజయమో అపజయమో దానిని పూర్తి చేయకుండా వదిలే మనస్తత్వం కలవాడు.

తరువాత రోజు ఉదయం హోటల్ లో వినబడిన శబ్దానికి మహేష్ కి మెలకువ వచ్చింది. తన మృదువైన కళ్ళను తెరిచి ఒళ్ళు విరిచి, నోటితో ఆవలించి నిద్రను తరిమి కొట్టాడు. వెంటనే మొగుతున్న ఫోన్ ను అందుకోగానే ఒక తీయటి గొంతుతో ఒక అమ్మాయి mr mahesh it’s 6am అని చెప్పింది, ఆ గొంతు వినగానే నా పెదవుల లో ఒక చిన్న నవ్వు నవ్వి ఇది తన పనికి. శుభ సూచకంగా భావించి తనకు thank you అని చెప్తాడు.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.