జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 239

ఇక తన నుండి సెలవు తీసుకొంటు మాల్లో మనం ఎప్పుడు కలిసేది అని అడుగుతాడు.

దాంతో షాక్ అయిన ఇందు అంతలోనే తను అడిగిన దానికి ఆహ్లాదంగా అనిపించి Uh ….well lets see…..

రేపు రాత్రికి మీరు కాలిగా ఉంటారా అని అడుగగా,

ఇందు కొద్దిగా ఆలోచించి నువ్వు దేన్నైనా సులభంగా ఆడిగేస్తావ?

మహేష్ సిగ్గుపడి నన్ను క్షమించండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు.

“No it’s ok .నాకు ఇష్టమే నువ్వు అలా ఉండటం. ఇందు తన తియ్యటి స్వరంతో చెప్తుంది.

అది విన్న మహేష్ ఇంకా రెచ్చిపోయి , రేపు రాత్రి మీకు ok కదా అని అడుగుతాడు.

ఇందు తన thumbs up సింబల్ చూపుతూ ,ok రేపు కావటానికి నా అడ్రస్ ఇవ్వన లేక నువ్వు ఎక్కడ కలవాలో చెప్తే అక్కడ కలుస్తాను అని చెప్తుంది.

లేదు మీ అడ్రస్ ఇవ్వండి అని ఆత్రంగా ఒక పేపర్ ని కౌంటర్ లో నుండి తీసుకొని తన జేబులో పెన్ ని ఆమెకు ఇస్తాడు. ఇందు చిరునవ్వుతో తను ఉండే అడ్రస్ ఇస్తుంది. అందులో ఫస్ట్ తన ఫోన్ నెంబర్ రాసి తరువాత అడ్రస్ రాసి ఉంటుంది. ఆమె చేతి రాత చాలా అందంగా ఉంది.

ఇదిగో అని ఆ పేపర్ ను మహేష్ కు ఇస్తుంది.

” Thank you . వచ్చేముందు కాల్ చేస్తాను అని బహుశా 8 గంటలు అంతకంటే మునుపే వస్తాను అని మహేష్ చెబుతాడు.
ఆమె అతన్ని దీర్ఘన్గా చూస్తూ handshake కోసమో, ఒక కౌగిలింత కోసమో లేకపోతే ఒక ముద్దు కోసమో వైట్ చేయగా ,మహేష్ సంకోచించి చివరికి తన చేతితో తన చేతిని కలిపి shakehand ఇస్తాడు. ఇందు చేయి కలపగానే మహేష్ చెయ్యి చాలా పెద్దగా మరియు దృడంగా అనిపిస్తుంది. చివరికి thanks ఫర్ లంచ్ మహేష్ అని చెప్పగా,

” You are welcome ” రేపు కలుద్దాం అని వెళ్ళిపోతాడు.

***********
మహేష్ వెళ్లిన తర్వాత నిమిషాలు గంటల లాగా గడుస్తున్నాయి ,ఎలాగో 6 గంటల వరకు గడిపి ,తన ఇంటికి చేరుకొని వేడి నీటిని బాత్ టబ్ లోనికి విడిచి , బాత్ టబ్ చుట్టూ vanilla flavour candles వెలిగించి, ఒక కూల్ డ్రింక్ ని గ్లాస్ లో పోసుకొని, bubbles తో ఉన్న బాత్ టబ్ లోనికి దిగి తన తలని టబ్ పై వాల్చి, తన కళ్ళను ఒక
క్షణం మూసుకొని చిన్నగా తనలోథానే నవ్వుకొంటుంది.
కూల్ డ్రింక్ తాగుతూ వేడి నీళ్లలో కాసేపు సేద తీర్చుకొంటు ఉంటుంది.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.