జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 240

అది విని ఆమె పై మహేష్ కు ఇంకా ఎక్కువ ప్రేమ కలిగి, కళ్ళల్లో కనిపిస్తుండగా ఇందు ముసిముసి నవ్వు నవ్వి సున్నితంగా ఆమె చేతిలో మహేష్ చేతిని తీసుకుంటుంది. మహేష్ కిందకు చూసి తన చేతిని తెరిచి ఆమె చేతిని పట్టుకుంటాడు.

“So what about you mahesh?” నీకు ఎవరైనా ప్రత్యేకంగా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అక్కడ అని అడగగా.

మహేష్ ఆమెను చూస్తూ “. Nope. ఒక్కరు కూడా లేదు . నిజాయితీగా చెప్పాలంటే ఇప్పటివరకైతే నేనెప్పుడూ ఎవరితోనూ ప్రేమలోనే పడలేదు.

ఇందు ఒక్కసారిగా షాక్ చెంది , నీలాంటి అందమైన యువకుడు ఇప్పటివరకు ప్రేమలో పడలేదంటే నమ్మబుద్ధి కావడం లేదు ,నిన్ను చూసిన మొదటి క్షణమే మీ కాలేజ్ అమ్మాయిలతో లెఫ్ట్ రైట్ ఆడేసి ఉంటావాని
మనసులో అనుకున్నాను.

దాంతో మహేష్ చిన్నగా దగ్గుతూ నవ్వి , నిజంగా లేదు ,అయినా నేనంత స్పెషల్ ఏమి కాదు.

వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు కాని నాకు మాత్రం నువ్వు చాలా స్పెషల్ అని అతడి చేతిని నొక్కుతూ చెబుతోంది.

అది విన్న మహేష్ కి ఆమెపై ప్రేమ ఇంకా పెరగగా, ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలని చాలా కోరికగా ఉంది. వాస్తవంగా అదే తన కన్నా తండ్రి గురించి . వాళ్ళిద్దరి మధ్య ఏమి జరిగిందో అడగాలని ఆత్రంగా ఉంది కాని ఎలా ముందుకు పోవాలో తెలియడం లేదు.

మీరు ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా అని మహేష్ అడగగా,

జ్యూస్ తాగుతున్న ఇందు ఉక్కిరిబిక్కిరి అయ్యి ఆమె మూతిపై అంటుకున్న జ్యూస్ ను తుడుచుకుంటూ ఒక్క నిమిషం నిశ్శబ్దముగా ఉండిపోతుంది.

మీకు చెప్పకూడదు అనిపోయిస్తే నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని మహేష్ అనగా,

No its ok . ఇదివరకే కొంత మంది ఈ ప్రశ్నను చాలా సార్లు అడిగారు కానీ వాళ్ళు నేను ప్రేమలో ఉన్నానో లేదో అని పట్టించుకోరు.

నేనైతే అలాంటివాన్ని కాదు అని ఆమె చేతిని భరోసా ఇస్తున్నట్టు నొక్కుతూ చెబుతాడు.

చాలా సంవత్సరాల క్రితం , ఒక వ్యక్తిని చాలా లోతుగా ప్రేమించేదాన్ని. అతడు చాలా పేదవాడు. అతని చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతి వాళ్ళ అమ్మ మాత్రమే ఉండేది ,అందువలన ఎవ్వరికి భయపడక స్కూల్ లో హీరో లాగా ప్రవర్తించేవాడు. అది చూసి అతనికి ఆకర్షితురాలిని అయ్యేదాన్ని. అతడు చాలా పేదవాడు అవ్వడం వల్ల అతడి మీద జాలితో ప్రేమ కలిగింది.

మహేష్ ఆమె చేతిని వదలకుండా ఊ కొడుతూ సావధానంగా వింటున్నారు.ఆమెకు తన చేతి స్పర్శ అవసరమని తెలుస్తోంది ఆమె తన చేతిని ఇంకా గట్టిగా పట్టుకోవడం వల్ల.

ఒక రోజు మా స్కూల్ లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ మా స్కూల్ టీం ని ప్రోత్సహిస్తూ ఉండగా , అతడు కూడా పక్కనే తన స్నేహితులతో మ్యాచ్ చూస్తున్నాడు, వెంటనే లేచి తన పక్కన కూర్చుందామని వెళుతుండగా వేరే టీం వాళ్ళు నన్ను చూసి whistle వేసి అసభ్య మాటలు మాట్లాడుతుండగా , ఆ మాటలు విన్న అతడు మితిమీరిన ఆవేశంతో ముందుకు వచ్చి వాడి మూతిపై ఒక్క గుద్దు గుద్దగా వాడి నోరు పగిలిపోయి రక్తం కారటంతో వాడు అయ్యో అమ్మ అంటూ పరుగు లంకించాడు. వెంటనే తమ ఫ్రెండ్స్ అందరితో కలిసిపోయి మ్యాచ్ చూస్తూ ఉండగా అతని పక్కన కూర్చొని థాంక్స్ చెప్పగా ,కొన్ని నిమిషాలు మాట్లాడుకొన్న తరువాత అతడు కూల్ డ్రింక్ కోసం పిలవగా, మిగితా వారందరు ఆశ్చర్యంతో వాళ్లనే చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే తను పూర్ నెమేమో రిచ్, ఇద్దరు పూర్తిగా వ్యతిరేకం .కానీ ఇద్దరు ప్రేమలో పడిపోయాం , మా తల్లిదండ్రులకు తెలియకుండా తనను చాలా సార్లు బయట కలిసేదాన్ని. అలా ఒకరోజు అతడి ఇంటిలో ఎవ్వరు లేరు అనడంతో శారీరకంగా కలిశాం.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.