జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 239

Have a seat ……I’m sorry may i ask your name?
మహేష్ ఒక మూమెంట్ ఆలోచించి సీట్ లో కూర్చొంటు “M-my name is ma….. Siva ,siva raj”
Ok then siva i mean siva raj ,please have a seat.
Siva (mahesh) ఒక ఖరీదైన చైర్ లో కూర్చొని ,you can call me siva అని చెబుతాడు . ఆమె తన టేబుల్ మీద ఉన్న పేపర్స్ లో వెతుకుతుండగా మహేష్ అక్కడికక్కడే మీరు తనకు జన్మనిచ్చిన తల్లి కదా అని అడగాలి అని , ఆమె ఒప్పుకుంటే నన్ను ఏందుకు వదిలేసి వచ్చవని గట్టిగా అరిచి అడగాలని ఉంది అంతలోనే ఆమెను ఇన్ని సంవత్సరాలు మిస్ అయినందుకు వీలైనంత గట్టిగా హత్తుకోవాలని కూడా ఉంది ,ఈ రెండు భావాల మధ్య గందరగోళం లో మహేష్ ఉన్నాడు.

” Ugh this computer takes so long to get me where I need to be”, అని ఇందుప్రియ తన తీయటి స్వరంతో చెప్పి computer పై మౌస్ తో తనకు కావలసిన పేజీ కోసం క్లిక్ చేస్తూ ఉంది.

“Yeah I know how that goes, I’ve got a slow computer myself” అని మహేష్ తనతో ఎలా అయినా ఎక్కువ సేపు మాట్లాడాలని సంభాషించడానికి ట్రై చేసాడు

“Why you need this loan siva?” asked indupriya .

“I want to do a project in SDSC-SHAR ,for that I need an urgent fund.” అని మహేష్ తన గురించి ఎక్కువ సమాచారం రాభట్టడానికి ఒక అబద్ద0 ఆడాను.

So you are going to attend SDSC-SHAR ,asked indupriya.

Uh….Yes,yes I am mahesh lied Again.

Hmmmm great siva . I wanted to go there myself .Unfortunately i moved out here after I left Andhra Pradesh. It was too late by then .I already graduated.

AP తను ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చిందా, అయితే ఈమె తన కన్న తల్లి అయ్యే అవకాశం ఉంది. తనతో i’m from AP too. I’m from vizag and you?.

Indupriya నవ్వేసి ” I’m from rajahmundry. I miss AP to be honest.”

What made you decide to leave AP ? మహేష్ క్యూరియాసిటీ తో అడగగా,

ఇందుప్రియ ఒక నిమిషం కిందకు చూసి మహేష్ ని చూస్తూ well too many memories .I don’t want to discuss that now. అంతలోనే computer స్క్రీన్ పై కావలసిన పేజీ కనబడింది.

మహేష్ ఆమెతో ఆ రూమ్ లో ఉన్నంతసేపు తన బాడీ temperature క్షణక్షణం పెరుగుతోంది. ఆమె చేతి వేలి గోళ్లు చాలా పొడవుగా మరియు ఆ గోళ్లపై ఫ్రెంచ్ manicure చేయించింది. అలాగే తన చేతి వేళ్ళను పరీక్షించగా వెడ్డింగ్ రింగ్ అయితే కనిపించలేదు. ఇప్పుడు ఆమె సింగల్ గా ఉందా? లేక డివోర్స్ తీసుకుందా? అనే ప్రశ్నలకు సమాధానం లేక ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఇక ఆలస్యం చేయకుండా నేనె మీ కన్న కొడుకుని అని ఆ క్షణమే చెప్పాలని , కానీ ఆమెతో ఇలా ఇంకా కొంత సమయం గడపాలని ఆశగా కూడా ఉంది ఏందుకంటే ఆమెతో ఉన్నంతసేపు మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంది.

“Ok now you said your name is siva .Now i need to ask you several questions”

Mahesh హృదయం ఉరకలెత్తుతోంది. Oh ok then.

Indupriya computer screen చూసి Age?

I’m ..I’m 23 అని అపద్ద0 చెప్తాడు.

“23 ? Wow you don’t look older than 20 ,” అని ఒక సుందరమైన నవ్వుతో అడుగుతుంది. ఆ నవ్వును తన కళ్లలో బంధించడానికి అన్నట్లు ఆమెనే తీక్షణంగా చూసేటప్పటికి stop siva you are embarrassing me అని అంటుంది .

You said you are from AP , con’t we speak in telugu ? అని మహేష్ అడగగా ,

Yes I know telugu very well ,then let’s talk in telugu only. Indupriya added.

మీకు తెలుగు తెలుసు అంటున్నారు కాను ఇంకా మీరు ఇంగ్లీష్ నే మాట్లాడుతున్నారు ,అని అనగానే ఇద్దరు గట్టిగా నవ్వేశారు.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.