జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 231

నేను ఇక్కడే ఉన్నాను హనీ , అమ్మ ఎప్పుడు నీతోనే ఉంటుందని చెబుతుంది.

అమ్మ నువ్వు కనపడలేదని చాలా భయపడ్డాను, అని మహేష్ చెప్పి ఏడుస్తూ తన అమ్మను ఇంకా గట్టిగా కౌగిలించుకుంటాడు.

ఎందుకు భయం హనీ నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎప్పుడు నీతోనే ,ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అని ఇందు మహేష్ చెవిలో చిన్నగా గుసాగుసలాడుతుంది.

మహేష్ కు మళ్ళీ మెలకువ వచ్చేసరికి కలలో నుండి బయటకు వచ్చి చూస్తే తన కళ్ళలో నుని కన్నీళ్లు రావడం తెలుస్తుంది.తన హృదయం పరవశించిపోతుంది. అప్పుడే తెల్లరుతోంది, బయట సూర్యకిరణాలు రావటం కనిపిస్తోంది. తనకు వచ్చిన కల తనకు ఒక సందేశం ఇవ్వకనే ఇచ్చింది అదేంటంటే ఇందు కచ్చితంగా తన కన్నా తల్లే అని.
నెక్స్ట్ డే ఆఫీస్ కు వెళ్లిన ఇందు ని చూసి ఇందు ఈ రోజు నువ్వు చాలా సెక్సీ గా ఉన్నావు అని తన co- worker చెప్తుంది.

సాయంత్రం వరకు ఎలాగోలా తన పని ముగించి, ఇందు తన ఫ్రెండ్ ని మహేష్ తో వెళ్లే date కోసం సహాయం కొరకు ఆమెను తన ఇంటికి తీసుకు వెళ్తుంది. ఇందు తన వార్డ్ రోబ్ లో ఉన్న costly డ్రెస్ లు అన్ని బెడ్ పై ఉంచి తన ఫ్రెండ్ తో కలిసి ఒక మంచి డ్రెస్సును సెలెక్ట్ చేస్తారు. సమయం దగ్గర పడుతుండటంతో ఇందు ఒక తెల్లటి షార్ట్ డ్రెస్సును వేసుకొని మిర్రర్ లో చూసుకొనేసరికి తన అందాలు ఎక్కడెక్కడ చూపించాలి అక్కడక్కడ చూపించి తనకే అందంగా కనపడుతోంది.తన జుట్టును ముడి వేసి కిందకు వదిలేసింది. లైట్ గా మేకప్ తగిలించి ,తన డ్రెస్ కి మ్యాచ్ అయ్యే తెల్లటి shoes వేసుకొని రెడి అయ్యింది.

ఇంకోసారి తనని మిర్రర్ లో చూసుకొని నేనేం ఎక్కువ చేయట్లేదు కదా అని తన ఫ్రెండ్ జ్యోతి ని అడుగుతుంది.

జ్యోతి నవ్వి No way , నమ్మకూడదు కానీ నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు , its perfect, నేనెప్పుడూ నిన్ను ఇంత అందంగా , ఆనందంగా చూడలేదు. నాకు కూడా నీలాంటి బాడీ ఉంటే ఎంత బాగుండు ,నా దిష్టి నీకు తగిలేలా ఉంది అని అంటుంది.

దాంతో ఇందు సిగ్గుపడి Thank you జ్యోతి అని తనని కౌగిలించుకుంటుంది.

ఇక చివరి సారిగా తనని ఫుల్ లెంగ్త్ మిర్రర్ ఎదురుగా నిలబడి రెండు మూడు సార్లు చుట్టూ చూసుకొని , తను తన డ్రెస్ మహేష్ కి నచ్చాలని ఆశ పడుతుంది. ఒక మంచి పెర్ఫ్యూమ్ తీసుకొని స్ప్రే చేసుకొని చివరిసారిగా లిప్స్టిక్ ను పూసుకుంటుంది.
ఇద్దరు సోఫా లో కూర్చొని అక్కడున్న మ్యాగజైన్ తీసుకొని చదువుతూ ఇప్పుడు చెప్పు అతని గురించి అని జ్యోతి ఇందు ని అడగగా.

ఇందు జ్యోతి వైపు తిరగగా ఇందు ముఖం ప్రకాశవంతంగా వెలుగుతుండటం జ్యోతి గమనిస్తుంది. ఎక్కడ నుండి మొదలుపెట్టలో తెలియటం లేదు .ఏంటంటే 2 రోజుల క్రితం బ్యాంక్ లో స్టూడెంట్ లోన్ పేపర్ తో నిలబడటం చూడగానే తన కాళ్ళు తన వైపు స్వయంగా కదలటం జరిగింది.అది నాకే వింతగా అనిపించింది ఏదో ఇద్దరి మధ్య ఒక బంధం ఉన్నట్టు.

అది విన్న జ్యోతి సంతోషంతో తన కళ్ళను ఎగిరిస్తూ కలిసింది చెప్పావు మరి ఎలా ఉంటాడు అని అడగగా.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.