జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 240

తన దగ్గర ఇలా చెప్పావలసిన అవసరం ఏముంది? , నాకు తెలిసినంత వరకు అతడు మంచి పరిపూర్ణవంతుడు. ఇందు అక్కడికక్కడే మహేష్ కు కాల్ చేసి దీనిగురించి అడగాలని అనుకోని మనసిపోయాక ఆగిపోతుంది. రేపు అతడు కాల్ చేసేంతవరకు వేచి చూసి అతడినే తనతో ఎందు అపద్ద0 చెప్పావు అని అడగడం మంచిది అని నిర్ణయించుకుంటుంది. మహేష్ చాలా మంచివాడు ఏదో ఒక బలమైన కారణం ఉంటేనే అతడు అలా చేసి ఉంటాడు అని తనలో తాను అనుకుంటుంది.

ఇంకా ఏదైనా సమాచారం దొరుకుతుందేమో అని డ్రైవింగ్ లైసెన్స్ ను పరీక్షించగా ఒక్కసారిగా ఆమె వెన్నుముక దాని పై ఉన్న సంవత్సరం 2000 ను చూసి చల్లగా అయిపోతుంది. మొత్తం శరీరం అంతా చల్లదనం సంతరించుకుని వణికి పోతుంది. ఆమెకు బాగా గుర్తు అదే తేదీనే తన బేబీ పుట్టినది మరియు ఆ బేబీ ని వదిలేసి వచ్చినది కూడా అదే సంవత్సరం. తన మొత్తం జీవితంలో best మరియు worst సంవత్సరం అదే. ఇందు ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడుస్తూ మరియు ఆశ్చర్యపడుతూ తనకే ఎందుకు జీవితంలో సాధారణంగా ఇలా మగాళ్లతో దురదృష్టం కలుగుతుందో అర్థం కావడంలేదు. అప్పటినుండి తన బేబీ ని తన దగ్గరే పెట్టుకొని ఉంటే కనీసం అతడైన తన దగ్గర ఉండి ఉంటే సంతోషంగా కలిసి ఉండేవాళ్ళం .

తన హృదయంలో ఇప్పటికి ఆ బేబీ మీద నిజమైన ప్రేమ ఉంది అని ఆనందంతో భాధ పడుతుంది. అలా కన్నీళ్లు పెడుతూ మహేష్ గురించి ఆలోచిస్తూ అలసిపోయి నిద్రలోకి జారుకుంటుంది. తరువాత రోజు ఉదయం నుండి మహేష్ ఇందు కు బ్యాంక్ నెంబర్ కు చాలా సార్లు కాల్స్ చేస్తున్న కానీ వాయిస్ మెయిల్ తప్ప recieve చేసుకోవట్లేదు. బహుశా ఆమె మీటింగ్ లలో తీరిక లేకుండా ఉండటం వల్ల తన కాల్ ఎత్తడం లేదోమో అని అనుకుంటాడు. ఆమెను సాయంత్రం వరకు చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నాడు. ఈ రోజు ఎలాగైనా థానే మీ కన్నా కొడుకుని అని వెల్లడించాలని నిర్ణయానికి వస్తాడు. కనీసం ఈ సాయంత్రమైన దేవుడు అలాంటి అవకాశాన్ని కల్పించాలని ఆశిస్తాడు. ఇక్కడ నిజంగానే ఇందు ఒకదాని తరువాత మరొక మీటింగ్స్ తో తీరిక లేకుండా గడుపుతూ ఉన్నప్పటికీ ఆమె మనసంతా మహేష్ గురించే ఆలోచిస్తోంది.

నిన్న రాత్రి అతడితో గడిపిన ప్రతి క్షణం అద్భుతంగా అనిపొంచింది కసిని వాస్తవానికి తన వయసు అపద్ద0 చెప్పడం ఆలోచిస్తుంటేనే చాలా భయంగా కూడా ఉంది. ఎలాగైమ తనను కలిసి తన వయసు గురించి నిజం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మహేష్ నాతో కచ్చితంగా నిజాయితీగా ఉండాల్సిందే. ఉదయం నుండి ఇందు తో మాట్లాడకపోయేసరికి క్షణం ఒక యుగంలా సాయంత్రం వరకు గడుపుతాడు. సాయంత్రం 6 అయ్యేసరికి కచ్చితంగా ఇందు తనకు కాల్ చేస్తుందని ఆశించిన మహేష్ కు నిర్నషే ఎదురైంది. రాత్రి 7:30 అయిన ఇందు నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో వొళ్ళంతా చెమటలు పట్టాయి బాధగా ఆమె ఎక్కడికైనా వెళ్లింద లేక నిన్న రాత్రి ఇద్దరి మధ్య జరిగిన దానికి తప్పు చేశానని చింతిస్తోంద అని పలురకాలుగా తన మదిలో ఆలోచనలు రేకెత్తుతున్నాయి.

ఇక చేసేది ఏమి లేక కొన్నిసార్లు గట్టిగా ఊపిరి పీల్చి వదిలి తనే స్వయంగా వెళ్లి ఆమెను కలవాలని , కలిసిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన గిరించి నిజాన్ని అదే తనే మీరింతకాలం మీ హృదయంలో దాచుకొని ప్రేమిస్తున్న మీ కన్న కొడుకుని అని చెప్పాలని అనుకుంటాడు. ఆమె కాల్ కోసం ఇప్పటివరకు వేచి చూసి అలసట చెంది మరుక్షణమే ఆమెను కలవాలని నిర్ణయించుకుంటాడు.

2 Comments

  1. Eppativaraku story super Next parts post cheyandi please

Comments are closed.